• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NAARM: నార్మ్‌, హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌- నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్… నార్మ్‌ ప్రాజెక్టులు/ విభాగాలు/ సర్వీస్ యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. యంగ్ ప్రొఫెషనల్-2: 02 పోస్టులు

2. యంగ్ ప్రొఫెషనల్-1: 01 పోస్టు

అర్హతలు: డిప్లొమా, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్సెస్‌) ఉత్తీర్ణత.

వయోపరిమితి: 21 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనాలు: నెలకు వైపీ-2 పోస్టులకు రూ.35,000, వైపీ-1 పోస్టులకు రూ.25,000.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 12-12-2022.

వేదిక: నార్మ్‌, రాజేంద్రనగర్, హైదరాబాద్.
 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

Notification Information

Posted Date: 24-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :