• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIN: జాతీయ పోషకాహార సంస్థలో ప్రాజెక్ట్ పోస్టులు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్… తాత్కాలిక ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

వివరాలు:

1. ప్రాజెక్ట్ కన్సల్టెంట్(మెడికల్): 01 పోస్టు

2. ప్రాజెక్ట్ కన్సల్టెంట్(డేటా సైన్స్ ఎక్స్‌పర్ట్‌): 02 పోస్టులు

3. ప్రాజెక్ట్ సైంటిస్ట్-సి(నాన్-మెడికల్)(బయోస్టాటిస్టిక్స్): 02 పోస్టులు

4. ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి(మెడికల్): 01 పోస్టు

5. ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి(ఫిజికల్ ఆంత్రోపాలజీ): 01 పోస్టు

6. ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి(నాన్-టీచింగ్ పోస్టులు-మెడికల్): 03 పోస్టులు

7. ప్రాజెక్ట్ కన్సల్టెంట్(అడ్మినిస్ట్రేషన్): 01 పోస్టు

8. ప్రాజెక్ట్ లోయర్ డివిజన్ క్లర్క్: 04 పోస్టులు

9. ప్రాజెక్ట్ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (బయోమార్కర్ అనాలిసిస్‌): 02 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, 10+2, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఇంటర్వ్యూ తేదీలు: 6, 7, 8-02-2023.

వేదిక: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

‣ సొంత నోట్స్‌తో సక్సెస్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 24-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :