బిహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్‌లోని టాటా మెమోరియల్ సెంటర్‌కు చెందిన హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్… కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. డిస్ట్రిక్ట్ టెక్నికల్ ఆఫీసర్: 16 పోస్టులు
2. నర్స్: 06 పోస్టులు
3. అకౌంటెంట్: 01 పోస్టు
4. డేటా ఎంట్రీ ఆపరేటర్: 09 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, బీఎస్సీ, జీఎన్‌ఎం, బీడీఎస్, బీఏఎంఎస్, ఎండీఎస్, ఎంపీహెచ్, బీకాం, ఎంకాం, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: డీటీవో ఖాళీలకు 45 ఏళ్లు; మిగిలిన పోస్టులకు 30 సంవత్సరాలు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: 27-03-2023, 06-04-2023, 10-04-2023, 11-04-2023.
వేదిక: హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్, శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాంపస్, ఉమానగర్, ముజఫర్‌పూర్, బిహార్.
మరింత సమాచారం... మీ కోసం!
‣పైలట్లకు పెరుగుతోంది డిమాండ్!
‣ సరదగా నేర్చుకో.. ఎడ్యుటైన్‌మెంట్!
‣ మైక్రోటాస్కింగ్ ప్రయత్నించండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
KLU: కేఎల్ యూనివర్సిటీ, హైదరాబాద్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
NREC: నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో టీచింగ్ పోస్టులు
CIMFR: సీఐఎంఎఫ్ఆర్లో 40 ప్రాజెక్ట్ పోస్టులు
ICMR: ఐసీఎంఆర్-నిన్, త్రిపురలో 30 వివిధ పోస్టులు
ICMR: ఐసీఎంఆర్-నిన్, మహారాష్ట్రలో 30 ఖాళీలు
AIATSL: నాగ్‌పుర్ ఏఐఏటీఎస్ఎల్లో 145 హ్యాండీమ్యాన్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు
ICMR: ఐసీఎంఆర్-నిన్, హైదరాబాద్‌లో 05 ఖాళీలు
NMRC: నల్ల మల్లా రెడ్డి కళాశాలలో ఎలక్ట్రీషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
NRI: ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టీచింగ్ పోస్టులు
ANGRAU: ఏఆర్ఎస్, అమరావతిలో రిసెర్చ్ అసోసియేట్
ANGRAU: ఏఆర్ఎస్, చినపావనిలో రిసెర్చ్ అసోసియేట్
IRCTC: ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్లో టూరిజం మానిటర్ పోస్టులు
IRCTC: ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్లో 42 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
VHS: విశ్వభారతి హై స్కూల్లో టీచింగ్ పోస్టులు
AIESL: ఏఐఈఎస్ఎల్, న్యూదిల్లీలో 325 ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టులు
DRDO: డిఫెన్స్ ల్యాబొరేటరీలో రిసెర్చ్ అసోసియేట్, జేఆర్ఎఫ్ పోస్టులు