Q. ‘సల్వా ఐలాండ్‌’ ప్రాజెక్టు వల్ల ద్వీపకల్పంగా మారనున్న దేశం ఏది?

 • సౌదీ అరేబియా
 • ఇరాన్‌
 • ఖతార్‌
 • దుబాయ్‌
Answer: ఖతార్‌

Q. విపత్తు ముప్పు తగ్గింపు - 2016 ఆసియా మంత్రిత్వ స్థాయి సదస్సు ఎక్కడ జరిగింది?

 • జపాన్‌
 • భారతదేశం
 • సింగపూర్‌
 • బంగ్లాదేశ్‌
Answer: భారతదేశం

Q. గాజు దేని మిశ్రమం?

 • క్వార్ట్జ్, మైకా
 • ఇసుక, లవణం
 • లవణం, సిలికేట్లు
 • ఏదీకావు
Answer: లవణం, సిలికేట్లు

Q. 2019 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం లారెస్‌ ‘వరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’కు ఎవరిని ఎంపిక చేశారు?

 • నోవాక్‌ జకోవిచ్‌
 • రఫెల్‌ నాదెల్‌
 • ఆండీ ముర్రె
 • సెరెనా విలియమ్స్‌
Answer: నోవాక్‌ జకోవిచ్‌

Q. దేశంలో అతి పురాతనమైన బొగ్గు గని ఏది?

 • ఝరియా
 • రాణిగంజ్‌
 • రూర్కెలా
 • బొకారో
Answer: రాణిగంజ్‌

Q. జాతీయ ఓట‌ర్ల దినోత్సవం?

 • జ‌న‌వ‌రి 25
 • ఏప్రిల్ 7
 • మార్చి 15
 • ఏదీకాదు
Answer: జ‌న‌వ‌రి 25

Q. మిత‌వాద ద‌శ‌?

 • 1885 - 1900
 • 1885 - 1905
 • 1910 - 1915
 • 1915 - 1920
Answer: 1885 - 1905

Q. ప్రథ‌మ భార‌త కాంగ్రెస్  స‌మావేశం జ‌రిగిన‌ది?

 • బొంబాయి
 • పూణా
 • కోల్‌క‌తా
 • దిల్లీ
Answer: బొంబాయి

Q. జాతీయ కాంగ్రెస్ స్థాప‌న‌కు స‌హ‌క‌రించిన‌ది?

 • డ‌బ్ల్యు.సి. బెన‌ర్జీ
 • ఏ.ఓ. హ్యూమ్‌
 • దాదాబాయి నౌరోజి
 • మోతీలాల్ నెహ్రూ
Answer: ఏ.ఓ. హ్యూమ్‌

Q. మిత‌వాదుల నాయ‌కుడు?

 • మ‌ద‌న మోహ‌న మాల‌వీయ‌
 • సురేంద్ర‌నాథ్ బెన‌ర్జీ
 • గోపాల‌కృష్ణ గోఖ‌లే
 • గోవింద ర‌న‌డే
Answer: గోపాల‌కృష్ణ గోఖ‌లే