Q.

రూ.8000లపై 5% వడ్డీరేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగ కట్టే పద్ధతిన రెండేళ్లకు  అయ్యే చక్రవడ్డీ ఎంత?

  • రూ.820
  • రూ.405
  • రూ.620
  • రూ.580
Answer: రూ.820

Q.

ప్రపంచంలో అత్యధిక జనాభా వాడుతున్న వంట నూనె?

  • సోయాబీన్స్‌
  • పొద్దుతిరుగుడు
  • శనగలు
  • ఆవాలు
Answer: సోయాబీన్స్‌

Q.

కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రతిపాదన A: గాంధార శైలిని ఇండో-గ్రీకు శైలి అని కూడా పిలుస్తారు.

కారణం R: గాంధార కళాశైలి గ్రీకు రోమన్‌ సంప్రదాయం వల్ల ప్రభావితమైంది.

  • A, R లు రెండూ సరైనవి, Aకి R సరైన వివరణ కాదు
  • A సరైంది, R సరైంది కాదు
  • A సరైంది కాదు, R సరైంది
  • A, R లు సరైనవి, Aకి R సరైన వివరణ
Answer: A, R లు సరైనవి, Aకి R సరైన వివరణ

Q.

తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది?

  • 2020
  • 2019
  • 2021
  • 2022
Answer: 2021

Q.

‘రైసింగ్‌ ఆఫ్‌ ది స్టార్స్‌’ గ్రంథ రచయిత?

  • హిప్పీక్లీన్‌
  • నికోమాకస్‌
  • యూక్లిడ్‌
  • నెపోలియన్‌
Answer: హిప్పీక్లీన్‌

Q.

శాసనమండలి సభ్యుల పదవీ కాలం ఎంత?

  • అయిదేళ్లు
  • ఆరేళ్లు
  • శాశ్వతం
  • నాలుగేళ్లు
Answer: ఆరేళ్లు

Q.

రూ.2,500లపై 6% వడ్డీరేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే మొత్తం ఎంత?

  • రూ.1,809
  • రూ.2,609
  • రూ.2,809
  • రూ.2,900
Answer: రూ.2,809

Q.

చల్లని నీటిలో కరిగిన ఆక్సిజన్‌ పరిమాణం?

  • 5 ppm
  • 10 ppm
  • 15 ppm
  • 3 ppm
Answer: 10 ppm

Q.

FRBM చట్టం ముఖ్య ఉద్దేశం?

  • రెవెన్యూ లోటును పూర్తిగా నిర్మూలించడం
  • కోశ లోటు పెంచడం
  • ప్రాథమిక లోటు రద్దు
  • బడ్జెట్‌ వ్యయాన్ని తగ్గించడం
Answer: రెవెన్యూ లోటును పూర్తిగా నిర్మూలించడం

Q.

ఉష్ణ స్థానిక పవనాలను న్యూజిలాండ్‌లో ఏమని పిలుస్తారు?

  • యోమా
  • సైమూన్‌
  • చినూక్‌
  • నార్వెస్టర్‌
Answer: నార్వెస్టర్‌