* ఉదయం 11గంటలకు విడుదల
ఈనాడు, అమరావతి: పదోతరగతి పరీక్షల ఫలితాలను విజయవాడలో శనివారం(మే 6) ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగగా.. 18 రోజుల్లోనే ఫలితాలను ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా.. వీరిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది ఉన్నారు. ఫలితాలను www.pratibha.eenadu.net, eenadupratibha.net, eenadu.net లో పొందవచ్చు.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ
‣ షిప్పింగ్ కోర్సులతో మేటి అవకాశాలు
‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో కొలువులు
‣ క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం