ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల సమ్మెటివ్ అసెస్‌మెంట్ - 1 పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు అందిస్తున్నాం. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కు మరింత పదును పెట్టుకోవడానికి నిపుణులు తయారుచేసిన ఈ మోడల్ పేపర్లు ఉపయోగపడతాయి.
TENTH CLASS MODEL PAPERS - 2023-24 With Answers |
NINTH CLASS MODEL PAPERS - 2023-24 |
EIGHTH CLASS MODEL PAPERS - 2023-24 |
నోట్: రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు వ్యక్తిగతంగా ఈ పేపర్లను ఉపయోగించుకోవాలి. ఎవరికీ షేర్ చేయకూడదు. ఎవరైనా పబ్లిషర్లు, వెబ్ సైట్ లు వీటిని మొత్తంగా లేదా పాక్షికంగా కాపీ చేయకూడదు. పబ్లిష్ చేయకూడదు. విక్రయించకూడదు.
Note: These papers are strictly for personal use of the registered candidates only. Not for distribution and not for sale. No publisher and no website are allowed and permitted to copy and to publish any part of these model papers.