• facebook
  • whatsapp
  • telegram

405 మార్కులకు ఆఖరు సీటు

ఓపెన్‌ కేటగిరీలో 486
ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 503 
గతేడాది ఎంబీబీఎస్‌ ప్రవేశాల తీరిది
ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్యకళాశాలల్లో కలుపుకొని..రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్‌ సీట్లు: 4915

తేడాది ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో కన్వీనర్‌ కోటాలో ప్రవేశం కనిష్ఠంగా 405 మార్కుల వద్ద నిలిచిపోయింది. ర్యాంకుల పరంగా చూస్తే 1,23,387 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి ఎస్సీ మహిళా కోటాలో ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభించింది. అదే ఓపెన్‌ కేటగిరీలో కనిష్ఠంగా 486 మార్కుల(57,588 ర్యాంకు) వద్ద జనరల్‌లో సీటు పొందగా, ఎస్టీల్లో 429 మార్కులొచ్చిన అభ్యర్థి కూడా సీటు సంపాదించారు. గతేడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 503 మార్కులొచ్చిన అభ్యర్థికి(47,180 ర్యాంకు) సీటు లభించింది. ఈ ఏడాది ప్రవేశాల్లో మార్కులు, ర్యాంకుల్లో మార్పులుండొచ్చు. కచ్చితంగా గతేడాది మార్కులు, ర్యాంకులే ఈ ఏడాదీ వర్తిస్తాయని చెప్పలేమనీ, ఒక అంచనాకు రావడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు

రాష్ట్రంలో వైద్యకళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు

ప్రభుత్వ వైద్య కళాశాల    సీట్లు
1) ఉస్మానియా, హైదరాబాద్‌
2) గాంధీ, సికింద్రాబాద్‌
3) కాకతీయ, వరంగల్‌
4) మహబూబ్‌నగర్‌
5) నల్గొండ
6) నిజామాబాద్‌
7) సిద్దిపేట
8) సూర్యాపేట
9) రిమ్స్, ఆదిలాబాద్‌ 
10) ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌ 
మొత్తం

250
250
250
150
150
120
175
150
120
100
1,175

ప్రైవేటు వైద్యకళాశాల    సీట్లు
1) అపోలో, హైదరాబాద్‌
2) భాస్కర, మొయినాబాద్, రంగారెడ్డి 
3) చల్మడ ఆనందరావు, కరీంనగర్‌ 
4) పట్నం మహేందరరెడ్డి, చేవెళ్ల 
5) కామినేని అకాడమీ, హైదరాబాద్‌
6) కామినేని మెడికల్‌ కాలేజీ, నార్కట్‌పల్లి
7) మహావీర్, వికారాబాద్‌
8) మల్లారెడ్డి, హైదరాబాద్‌
9) మల్లారెడ్డి మహిళ వైద్యకళాశాల, హైదరాబాద్‌
10) మమత, బాచుపల్లి
11) మమత, ఖమ్మం
12) మెడిసిటీ, ఘన్‌పూర్‌
13) ఎంఎన్‌ఆర్, సంగారెడ్డి
14) ప్రతిమ, కరీంనగర్‌
15) ఆర్‌వీఎం, మెదక్‌ 
16) సురభి, సిద్ధిపేట
17) ఎస్‌వీఎస్, మహబూబ్‌నగర్‌
18) మహేశ్వర, మెదక్‌
మొత్తం

100
150
150
150
150
200
150
150
150
150
150
100
100
200
150
150
150
150
2,650

మైనారిటీ వైద్యకళాశాల    సీట్లు
1) డెక్కన్, హైదరాబాద్‌ 
2) షాదన్, హైదరాబాద్‌
3) అయాన్, రంగారెడ్డి జిల్లా
4) వీఆర్‌కే మహిళా కళాశాల, రంగారెడ్డి
మొత్తం

150
150
150
100
550

గతేడాది ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో కన్వీనర్‌  కోటాలో కటాఫ్‌ మార్కులు కేటగిరీల వారీగా..

  జనరల్‌   మహిళలు  
లోకల్ ర్యాంకు  స్కోరు ర్యాంకు స్కోరు
ఓపెన్‌  
ఎస్సీ    
ఎస్టీ    
బీసీ-ఎ    
బీసీ-బి    
బీసీ-సి    
బీసీ-డి    
బీసీ-ఇ  
ఈడబ్ల్యూఎస్‌
మైనారిటీ     
57,588
1,22,394
1,01,361
1,12,262
64,878
1,01,910
65,616
93,302
47,180
95,295    
486
406
429
417
475
428
474
438
503
436    
56,589
1,23,387
97,323
1,08,547
 65,623
1,04,553
64,867
93,434
43,868
95,342    
488
405
433
421
474
425
475
438
509
436
  జనరల్‌   మహిళలు  
అన్ లోకల్ ర్యాంకు  స్కోరు ర్యాంకు స్కోరు
ఓపెన్‌
ఎస్సీ    
ఎస్టీ
బీసీ-ఎ    
బీసీ-బి
బీసీ-సి
బీసీ-డి    
బీసీ-ఇ    
ఈడబ్ల్యూఎస్‌
మైనారిటీ       
41,318    
1,13,836    
1,00,079
69,947
60,982
72,678
47,639
83,383
-
88,083
514    
415    
430
468
481
464
503
450
-
444
41,844  
1,13,996    
98,264
74,252
54,514
44,099
49,339
83,148
-
84,950
513
415
432
462
491
509
500
451
-
448

Posted Date : 13-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌