ఆర్మీ, నేవీ, ఏర్ఫోర్స్ల్లో లక్షణమైన ఉన్నతోద్యోగాలెన్నో ఉన్నాయి. ఉమ్మడి పరీక్షలో చూపిన ప్రతిభతో
దేశ రక్షణలో నేను సైతం.. అంటూ ముందుకొచ్చేవారికి ఎన్నో అవకాశాలున్నాయి. అలాంటి వాటిలో
మాతృ దేశానికి సేవ చేయాలనే కోరిక ఎంతోమందికి ఉంటుంది. దానికి ఎన్నో దారులున్నా..