• facebook
  • whatsapp
  • telegram

UPSC Civils Prelims: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష 2024 ప్రశ్నపత్రం, కీ 



 

పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నపత్రం (పేపర్‌ కోడ్‌: డి) & కీ

పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నపత్రం (పేపర్‌ కోడ్‌: సి)

పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నపత్రం (పేపర్‌ కోడ్‌: బి)


పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నపత్రం (పేపర్‌ కోడ్‌: ఎ)


వీడియో


దేశ వ్యాప్తంగా సివిల్ సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ప్రాథమిక రాత పరీక్షను జూన్‌ 16న నిర్వహించింది. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ని అందిస్తున్నాం. ఈ 'కీ'ని అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. యూపీఎస్సీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


'కీ'ని రూపొందించిన‌వారు:  Krishna Pradeep's 21st Century IAS, Hyderabad.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోర్సు కొనసాగించాలా.. వదిలేయాలా?

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?

‣ చేనేత కెరియర్‌కి చేయూత

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.