కొలువులకు ఎండీఎస్ఎల్ ఆహ్వానం!
ముంబయిలోని ప్రభుత్వరంగ సంస్థ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎస్ఎల్) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ప్రకటించిన ఖాళీలు 1388. ఏసీ మెకానిక్, కంప్రెషర్ అటెండెంట్, కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ మొదలైన ఉద్యోగాలున్నాయి.