రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగానికి అవకాశం వచ్చింది! ఇంటర్మీడియట్ అర్హతతోనే అబ్బాయిలతో పాటు
రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగం ఆశించే యువత కోసం మేటి అవకాశం ఎదురుచూస్తోంది.
భారత రక్షణ రంగంలో సేవలందించడం చాలామంది కల. జవాన్ అనే పదంలోనే ఓ