1. ఇమైనో ఆమ్లం-
A: ప్రొలైన్
2. టర్పీన్ సమూహానికి చెందిన విటమిన్(లు)
A: A , E, K 4
3. ప్రొజెస్టిరాన్ ఉపయోగం
A: గర్భనిరోధక కారకం, ఫలదీకరణం చెందిన అండాన్ని తనలో ఇముడ్చుకోవడానికి అనువైన రీతిలో గర్భాశయాన్ని తయారు చేయడం.
4. pH = 5 వద్ద గ్లైసీన్ ఉండే విధం.
A: H3N+ - CH2COOH
5. DNA ఒక పాయలో క్షారాల క్రమం A T G C T T G A ఉంటే, దీని సంపూరక పాయలో ఉండే క్షారాల క్రమం.
A: T A C G A A C T
6. (i) సెల్యులోజ్ n మోల్‌ల D గ్లూకోజ్
(ii) స్టార్చి n మోల్‌ల D గ్లూకోజ్
పై చర్యల్లో A, B ఎంజైమ్‌లు వరుసగా
A: సెల్యులేజ్, ఎమైలేజ్
7. α - D(+) గ్లూకోజ్,

A: ఎనోమర్‌లు
8. RNA, DNA లు కైరల్ అణువులు, దీనికి ముఖ్య కారణం-
A: D - చక్కెరలు