1. (A) డై ఇథైల్ ఈథర్ నీటిలో తక్కువగా కరుగుతుంది.
(R) డై ఇథైల్ ఈథర్ నీటికంటే బరువైంది.
జ: A తప్పు, R ఒప్పు
2. 0, 2 మోలుల బెంజీన్ డైజోనీయం క్లోరైడ్‌ను అధిక HBr తో చర్య పొందిస్తే STP వద్ద వెలువడే N2 ఘ.ప. లీ.లలో.
జ: 4.48
3. మూడు మోలుల ఎసిటోన్‌ను హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య పొందిస్తే ఉత్పన్నం
జ: ఫొరోన్
4. ఎసిటోన్‌లో PCl5 తో చర్యపొందితే 'X' ఏర్పడింది. 'X' ను కాస్టిక్‌సోడాతో జలవిశ్లేషణ చేస్తే ఉత్పన్నం.
జ: CH3COCH3
5.
పై చర్యలో 'B' సమ్మేళనం
జ: ఆల్కీన్
6. జతకలపండి.
List - I | List - II |
A) రైమర్ - టైమన్ చర్య | ![]() |
B) కార్బలెమైన్ చర్య | ![]() |
C) గ్రూవ్స్ చర్య | ![]() |
D) ఉర్ట్జ్ చర్య | ![]() |
![]() |
సరియైన జత A B C D
జ: 2 5 1 3
7. టెరిథాలిక్ ఆమ్లపు IUPAC నామం
జ: బెంజీన్ 1, 4 డైకార్బాక్సిలిక్ ఆమ్లం
8. ఐసోసైనైడ్ పరీక్షతో సంబంధం లేనిది.
జ: జల KOH
9.
ల్యూకాస్ కారకంతో వెంటనే మసకవంటి అవక్షేపం ఇచ్చేది.
జ: Z
10.
ఇక్కడ C అనేది
జ: నారింజవర్ణ రంజనం
11. 2 - బ్రోమో పెంటేన్‌ను ఆల్కహాలిక్ KOH తో వేడిచేస్తే వచ్చే ప్రధాన ఉత్పన్నం
జ: 2 - పెంటీన్
12. SN2 చర్యాశీలత తగ్గే సరైన క్రమం
జ: RCH2X > R2CHX > R3CX
13.
ప్రధాన ఉత్పన్నం + అల్ప ఉత్పన్నం
ఈ చర్యలో ప్రధాన ఉత్పన్నం
జ: p - డై క్లోరో బెంజిన్
14. ఇథనోల్, PCl5 ల మధ్య చర్య జరిగి C2H5Cl వస్తుంది. ఈ చర్యలో ఇథనోల్ పాత్ర
జ: ఎలక్ట్రోఫైల్
15. C2H5Cl, KCN తో చర్య జరిపి C2H5CN, AgCN తో చర్య జరిపి C2H5CN లను ప్రధాన ఉత్పన్నాలుగా ఇవ్వడానికి కారణం
జ: AgCN సమయోజనీయ, KCN అయానిక
16. CHCl3, KOH సమక్షంలో ఎసిటోన్‌తో చర్య జరపగా వచ్చే ఉత్పన్నం ఉపయోగం
జ: తప్పనిసరిగా నిద్రను ప్రేరేపించేది
17. కింద ఇచ్చిన వాటిలో I2, NaoH తో కచ్చితంగా అయోడోఫామ్ పరీక్షను ఇవ్వగల పదార్థం
జ: ph CHOHCH3
18. విక్టర్ మేయర్ పరీక్షలో నీలిరంగును ఇచ్చే ఆల్కహాల్
జ:
19. ఆమ్లత్వం సరైన క్రమం
జ: C6H5OH > H2O > C2H5OH
20. (CH3)3C - Br + CH3ONa ® ప్రధాన ఉత్పన్నం
జ: (CH3)3C = CH3
21. (CH3)3 - C- OCH3 + HI ¾® ఆల్కహాల్ (A) + RX (B) ఇక్కడ A అనే సమ్మేళనం
జ: CH3OH
22.
ఉపయోగం
జ: సుగంధ ద్రవ్యంగా, పరిమళ ద్రవ్యంలో
23. ఆల్డాల్ సంఘననంలో ఏర్పడే ఉత్పన్నం
జ: β - హైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేదా కీటోన్
24.

ఈ చర్యలో నెమ్మదిగా జరిగే మెట్టు
జ: CO గ్రూపు వైపు H- బదిలీ
25. 2-బ్యుటినాల్, పెంట్-2-ఈనాల్, 2- మిథైల్-2-బ్యుటినాల్, 2-మిథైల్-2-పెంటినాల్‌లు ఏర్పడేందుకు NaOH తో సంఘననం చెందాల్సిన(వి).
జ: ఇథనాల్, ప్రొపనాల్
26. ఫెయిలింగ్ కారకంతో క్షయకరణం చెందేది
జ: అలీఫాటిక్ ఆల్డిహైడ్
27. 300 K వద్ద ఎసిటాల్డిహైడ్‌ను గాఢ H2SO4 స్వేదనం చేస్తే ఏర్పడేది
జ: పెరాల్డిహైడ్
28. దిగువ సమ్మేళనం క్లెమన్సన్ క్షయకరణంలో ఇచ్చేది C2H5COCH2CH2COOH
జ: C2H5CH2CH2CH2COOH
29. హెల్ - వోలార్డ్- జెలెన్‌స్కీ చర్య జరపని కార్బాక్సిలిక్ ఆమ్లం/ ఆమ్లాలు
జ: (CH3)3CCOOH, HCOOH
30. pKb ఉన్న సమ్మేళనం
జ: NH3
31. ఇక్కడ Z అనేది
జ: P - బ్రోమో ఎనిలీన్
32. A, B లు వరుసగా
జ: KCN, C2H5COOH
33. 'హేలోఫామ్' చర్య ఇవ్వలేనిది.
జ: CH3CH2CH2OH
34.
(iii) చర్య పేరు
జ: విలియం సన్స్ సంశ్లేషణం
35. A) ఎసిటోన్ నుంచి క్లోరోఫామ్ తయారుచేసే చర్యలో జలవిశ్లేషణలో ఏర్పడే ఉప ఉత్పన్నాన్ని పొడిస్వేదనం చేస్తే ఎసిటోన్ ఏర్పడుతుంది.
B) ఫాసిజీన్ ఉండే క్లోరైడ్ అయాన్ల వల్ల మలిన క్లోరోఫామ్ జల AgNO3 లో తెల్లని అవక్షేపం ఇస్తుంది.
C) క్లోరోఫామ్ ఎసిటోన్ తో ఇచ్చే సంఘనన సమ్మేళనం క్రిమినాశకంగా ఉపయోగిస్తారు.
D) క్లోరోఫామ్ ను జలవిశ్లేషణ చేస్తే, ఫార్మిక్ ఆమ్లం ఏర్పడుతుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.
సరైన వాక్యాలు
జ: A, D
36. List - I (Reaction) List - II (Product)
C) C2H5Cl + CH3COOAg → III) C2H5I
D) C2H5Cl + KI → IV) C2H5NO2(minor)
V) CH3COOC2H5
సరైన జత
జ: A B C D
IV I V III
37.
పై చర్యల క్రమంలో సమ్మేళనం 'D'
జ: ఆస్పిరిన్
38.
ఇక్కడ 'A', 'B' లు
జ: సమధాతీయాలు
39. (A) డై ఇథైల్ ఈథర్ నీటిలో తక్కువగా కరుగుతుంది.
(R) డై ఇథైల్ ఈథర్ నీటికంటే బరువైంది.
జ: A ఒప్పు, R తప్పు
40. 0, 2 డై మోలుల బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ను అధిక HBr తో చర్య పొందిస్తే STP వద్ద వెలువడే ఘ.ప. లీ.లలో.
జ: 4.48
41. మూడు మోలుల ఎసిటోన్ ను హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య పొందిస్తే ఏర్పడే ఉత్పన్నం
జ: ఫోరీన్
42. సిటోన్ PCl5 తో చర్యపొందితే 'X' ఏర్పడుతుంది. 'X' ను కాస్టిక్ సోడాతో జలవిశ్లేషణ చేస్తే ఏర్పడే ఉత్పన్నం
జ: CH3COCH3
43.
పై చర్యలో 'B' సమ్మేళనం
జ: ఆల్కీన్
44. జతపరచండి
List - I | List - II |
A) రైమర్ - టైమన్ చర్య | 1) C2H5OH + HCl |
B) కార్బలెమైన్ చర్య | 2) C6H5OH + CHCl3 + NaOH → |
C) గ్రూప్స్ చర్య | 3) C2H5Cl + Na |
D) ఉర్ట్జ్ చర్య | 4) C6H6 + C2H5Cl |
5) C6H5NH2 + CHCl3 + KOH(Alc) → |
సరియైన జత
జ: A B C D
2 5 1 3
45. టెరిథాలిక్ ఆమ్లపు IUPAC నామం
జ: బెంజీన్ 1, 4 డైకార్బాక్సిలిక్ ఆమ్లం
46. ఐసొసైనైడ్ పరీక్షతో సంబంధం లేనిది.
జ: జల KOH
47.
ల్యూకాస్ కారకంతో వెంటనే మసకవంటి అవక్షేపం ఇచ్చేది.
జ: Z
48. కార్బేనియాన్ల స్థిరత్వం తగ్గే సరైన క్రమం .....
జ:
49. HBr తో వ్యతిరేక మార్కోనికాఫ్ నియమాన్ని చూపనిది
జ: బ్యుట్ - 2 - ఈన్
50. బెంజీన్ సల్ఫోనేషన్‌లో ఏర్పడే ఎలక్ట్రోఫైల్
జ: SO3
51. Hg+2 అయాన్లున్న సజల H2SO4 లోకి C2H2 ను పంపితే అంతిమంగా ఏర్పడే ఉత్పన్నం
జ: ఇథనాల్
52. సిల్వర్ భస్మంతో 1, 1, 1 ట్రైక్లోరోఈథేన్ చర్య జరిపితే అధికంగా ఏర్పడే సమ్మేళనం
జ: 2 - బ్యుటైన్
53. పేపర్ క్రొమటోగ్రఫీలో వాడే పేపర్‌లో చిక్కుకుని ఉన్న నీటి పాత్ర
జ: స్థిర ప్రావస్థ
54. సోడియం సయనో నైట్రోసిల్ ఫెర్రేట్ (II) సంశ్లిష్టం రంగు
జ: ఊదా
55. కింద తెలిపిన వాటిలో సరైన వ్యాఖ్యలు
a) అన్ని అనురూపాల్లో బంధదైర్ఘ్యాలు, బంధ కోణాలు ఒకేలా ఉంటాయి.
b) పురిపెట్టిన ప్రయాస పరిమాణం డైహెడ్రల్ కోణం మీద ఆధారపడి ఉంటుంది.
c) ఈథేన్ అనురూపాల సంఖ్య అనంతం.
జ: A, B, C
56. ఫ్రైస్ అణు పునరమరికలో సాధ్యమయ్యే A & B లు వరుసగా
జ: A అనేది ఎస్టర్, B కీటోన్ & ఆల్కహాల్
57.
జ: ఖరాష్, మాయో
58. కింద తెలిపినవాటిలో స్వేచ్ఛా ప్రాతిపదిక చర్య(లు)
1) ఆల్కేన్ల మహోష్ణీయ విఘటనం 2) పెరాక్సైడ్ సమక్షంలో ప్రొపీన్‌కి HBr ని కలపడం
3) సూర్యకాంతి సమక్షంలో ఆల్కేన్ల హాలోజనీకరణం 4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
59. మీథేన్‌ని తయారు చేయడానికి సాధ్యపడని చర్య(లు)
1) కోల్బే విద్యుద్విశ్లేషణం 2) ఉర్ట్‌జ్ చర్య
3) అసంతృప్త హైడ్రోకార్బన్ల హైడ్రోజనీకరణం 4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
60. కింద తెలిపిన వాటిలో సరికాని వ్యాఖ్య
1) 1 - ప్రోపీన్‌కి HCl, HBr, HI లను కలిపినప్పుడు పెరాక్సైడ్ ప్రభావం కనిపిస్తుంది.
2) 1 - ప్రోపీన్‌కి HBr ని కలిపినప్పుడు మాత్రమే పెరాక్సైడ్ ప్రభావం కనిపిస్తుంది.
3) 1 - ప్రోపీన్‌కి HCl ని కలిపినప్పుడు మాత్రమే పెరాక్సైడ్ ప్రభావం కనిపించదు.
4) 1 - ప్రోపీన్‌కి HI ని కలిపినప్పుడు మాత్రమే పెరాక్సైడ్ ప్రభావం కనిపించదు.
జ: 1 (1 - ప్రోపీన్‌కి HCl, HBr, HI లను కలిపినప్పుడు పెరాక్సైడ్ ప్రభావం కనిపిస్తుంది.)
61. పాలీఎసిటలీన్ పలుచటి పొరను ఎలా ఉపయోగించుకోవచ్చంటే
జ: బ్యాటరీల్లో ఎలక్ట్రోడ్‌గా
62. నైట్రోనియం అయాన్ ఏర్పడే విధానంలో నత్రికామ్లం, SO4ల పాత్ర
జ: HNO3 క్షారంగా & H2SO4 ఆమ్లంగా
63.
జ: C6H5Cl, C6Cl6, C6H6Cl6
64. ప్లాస్టిక్ బకెట్‌లను దేని నుంచి తయారు చేస్తారంటే
జ: పాలీప్రోపీన్
65. నిర్మాణం ఉన్న సమ్మేళనం
జ: DNA ని పాడుచేస్తుంది, కేన్సర్ కారకం రెండూ
66.
పై సమ్మేళనాన్ని ఆమ్లీకృత KmNO4 తో ఆక్సీకరణం చేస్తే ఇచ్చేది
జ: CH3COOH
67.
పై చర్యల్లో A, B లు వరుసగా
జ: A అనేది ఆల్కహలిక్ KOH, B అనేది NaNH2
68. ఈథేన్ అనురూపాల స్థిరత్వం సరైన క్రమం.
జ: అస్తవ్యస్థ > అసౌష్ఠవ > గ్రహణ