• facebook
  • whatsapp
  • telegram

న్యూటన్ నియమాలు

1. 5000 Kg ద్రవ్యరాశి ఉన్న ఒక రాకెట్‌ను నిట్టనిలువుగా పైకి ప్రక్షిప్తం చేశారు. గురుత్వాకర్షణను అధిగమించి 20 ms-2 త్వరణాన్ని పొందడానికి బహిర్గత వాయు వేగం 800 ms-1 అయితే ఒక సెకనుకు వెలువడే వాయువు (g = 10 ms-2)
జ: 187.5 kgs-1
HINT:

 

 

2. 40N భారం ఉన్న ఒక దిమ్మె నున్నటి క్షితిజ సమాంతర తలంపై ఉంది. అది ఒక బలం వల్ల క్షితిజ సమాంతర దిశలో 5m/s2 రేటుతో త్వరణం చెందుతుంది. ఆ దిమ్మెపై పనిచేసే ఫలిత బలం (g = 10m/s2)
జ: 20N
HINT: 
 

 

3. 6 Kg ద్రవ్యరాశి ఉన్న ఒక బాంబు తొలుత నిశ్చలస్థితిలో ఉండి, మూడు సర్వసమాన ముక్కలుగా పేలింది. వాటిలో ఒక ముక్క వేగంతో కదులుతుంది, మరో ముక్క  వేగంతో కదులుతుంది. అప్పుడు మూడో ముక్క కదిలే వేగం పరిమాణం-
జ: 20 m/s
HINT:
 

 

4. ఒక నున్నటి క్షితిజ సమాంతర తలంపై ఉన్న ఒక దిమ్మెపై పనిచేసే క్షితిజ సమాంతర బలం 'F' దానిలో 6 m/s2 త్వరణాన్ని కలగజేస్తుంది. అదే బలం నున్నటి క్షితిజ సమాంతర తలంపై ఉన్న మరో దిమ్మెపై పనిచేస్తే దానిలో 3 m/s2 త్వరణాన్ని కలగజేస్తుంది. ఆ రెండు దిమ్మెలను ఒక్కటిగా కలిపి అంతే బలం ప్రయోగిస్తే కలిగే త్వరణం.
జ: 2 m/s2
HINT:

 
 

5. నిశ్చలస్థితిలోని ఒక వస్తువు ద్రవ్యరాశుల నిష్పత్తి 2 : 1 : 1 ఉండేలా మూడు భాగాలుగా ఒక్కసారిగా పేలింది. సమాన ద్రవ్యరాశిఉన్న భాగాలు పరస్పరం లంబదిశలో సమానవేగం 'V' తో చరిస్తున్నాయి. పేలిన తరువాత మూడో భాగం వేగం-
జ: 
HINT:
 


6. 0.2 kg ద్రవ్యరాశి ఉన్న ఒక బంతి ఒక అవరోధాన్ని ఢీకొని తొలి దిశతో 60º కోణం చేస్తూ కదిలింది. దాని వేగం కూడా 20 m/s నుంచి 10 m/s కు మారితే ఆ బంతి పొందే ప్రచోదనం పరిమాణం.
జ: 
HINT:
 

 

7. రెండు సర్వసమానమైన బిలియర్డ్ బంతులు ఒక దృఢమైన గోడను ఒకే వేగంతో ఢీకొట్టాయి. కానీ, మొదటిది గోడకు లంబంగా, రెండోది గోడతో 60o కోణం చేస్తున్నాయి. అవి రెండు వేగంలో ఏ మాత్రం నష్టం లేకుండా పరావర్తనం చెందితే, ఆ రెండు బంతులపై గోడ కలిగించే ప్రచోదన పరిమాణాల నిష్పత్తి-
జ: 
HINT:
 

 

8. భూమి నుంచి క్షితిజ సమాంతరంతో '' కోణం చేస్తూ 'V' వేగంతో ఒక మందు గుండును పేల్చారు. గరిష్ఠ ఎత్తు వద్ద అది రెండు సమాన భాగాలుగా పేలింది. అందులో ఒక భాగం (ముక్క) తొలి చలనమార్గంలో అంతేవేగంతో వెనుదిరిగితే రెండోభాగం(ముక్క) వేగం-
జ: 3 Vcos
HINT:
 


 

9. ఒక లిఫ్ట్ కొంత త్వరణంతో పైకి కదులుతున్నప్పుడు ఆ లిఫ్ట్‌లో వ్యక్తి దృశ్యభారం W1, ఆ లిఫ్ట్ అంతే త్వరణంతో కిందికి కదులుతున్నప్పుడు W2. ఆ లిఫ్ట్ సమవేగంతో పైకి కదులుతున్నప్పుడు ఆ వ్యక్తి భారం-
జ:  
HINT:

 

 

10. '' సాంద్రత ఉన్న ఒక ద్రవం, 'A' అడ్డుకోత వైశాల్యం ఉన్న జెట్ ప్రవాహం 'V' వేగంతో ఒక ఉపరితలంపై ''  కోణంతో పతనమై అంతేవేగంతో వెనుదిరిగితే, ఆ ఉపరితలంపై పనిచేసే అభిలంబ బలం-
జ: 2AV2sin
HINT: 
 

Posted Date : 15-10-2020

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌