• facebook
  • whatsapp
  • telegram

పాలిమర్‌లు

1. బ్యునా-S, బ్యునా-N రబ్బరులో కామన్‌గా లేని మానోమర్‌లు వరుసగా-
జ: స్టైరీన్,  అక్రిలో నైట్రైల్ 

 

2. CH2O నుంచి తయారు చేయదగిన పాలిమర్(లు)
జ: బేక్‌లైట్, యూరియాఫార్మాల్డిహైడ్

 

3. రంగుల్లో ఉపయోగించే పాలిమర్
జ: గ్లిప్టాల్

 

4. సహజ పాలీఎమైడ్ పాలిమర్-
జ: ఉన్ని 

 

5. 'గట్టా పర్చా'  అంటే-
జ: ట్రాన్స్ రూపంలో ఉన్న రబ్బరు

 

6. సగటు సంఖ్య అణుభారాలను రసాయనికంగా కనుక్కోదగిన పద్ధతి.
జ: అంత్యసమూహ విశ్లేషణ పద్ధతి.

Posted Date : 15-10-2020

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌