1. విశిష్ట ఉష్ణ సామర్థ్యం, విశిష్ట వాయు స్థిరాంకం-
జవాబు: ఒకే మితులు కలిగి ఉంటాయి.
2. కిందివాటిలో ఒక భౌతిక రాశికి ద్రవ్యరాశి రుణ మితులు ఉండవు-
పరమ పెర్మిటివిటీ, కెపాసిటీ, సార్వత్రిక గురుత్వ స్థిరాంకం, నిరోధం
జవాబు: నిరోధం
3. ఉష్ణ వాహకత్వ గుణకం మితిఫార్ములా-
జవాబు: [MLT-3K-1]
4. B అయస్కాంత ప్రేరణ, I విద్యుత్ ప్రవాహం, υ పౌనఃపున్యం అయితే BI/υ2 మితులు ఏ భౌతికరాశి మితులకు సమానం?
జవాబు: ద్రవ్యరాశి
5. ఘర్షణ గుణకానికి-
జవాబు: మితులు లేవు.
6. స్థితిస్థాపక గుణకానికి-
జవాబు: మితులున్నాయి-
7. ఒక వస్తువు వేగం V దాని స్థానభ్రంశం S కు మధ్య సంబంధం అయితే A, B, C ల మితి ఫార్ములాలు-
జవాబు: [LT-1], [L2T-1], [L]
8. ద్రవ్యరాశి, పొడవు, కాలం ప్రమాణాలను రెట్టింపు చేస్తే, ద్రవ్యవేగం ప్రమాణం-
జవాబు: రెట్టింపు అవుతుంది
9. ద్రవ్యరాశి ప్రమాణం రెట్టింపు చేసి, పొడవు ప్రమాణం సగం చేస్తే పీడనం సంఖ్యాత్మక విలువ-
జవాబు: 1/4 వ వంతు అవుతుంది
10. ద్రవ్యరాశి, పొడవు, కాలం ప్రమాణాలు వరుసగా 1/2 kg, 2m, 10 S అయితే సామర్థ్యం కొత్త ప్రమాణం-
జవాబు: 1/500 W
11. గుణకం విలువ 12 poise అయితే SI పద్ధతిలో దాని విలువ-
జవాబు: 1.2 NSm-2
12. ఒక వస్తువు చేసిన పని 100 J. ద్రవ్యరాశి, పొడవు, కాలం కొత్త ప్రమాణాలు వరుసగా 0.1 kg, 0.1m, 0.1s అయితే కొత్త ప్రమాణాల్లో దాని సంఖ్యాత్మక విలువ ఎంత?
జవాబు: 1000