1. కింద ఇచ్చిన చర్యకు సమతాస్థితి స్థిరాంకం
(Eº Ce+4/Ce+3 = 1.44 V; EºFe+3/Fe+2 = 0.68 V)
Fe+2 + Ce+4 Fe+3 + Ce+3 is
జ: 7.2 × 10-12
2. అనంత విలీనం వద్ద NaCl, LiCl, KCl ల తుల్యాంక వాహకతల సరైన క్రమం
జ: KCl > NaCl > LiCl
3. ఇనుము తుప్పు పట్టడం కింది విధంగా జరుగుతుంది
2H+ + 2e- + 1/2 O2→ H2O; Eº = +1.23 V
Fe+2 + 2e-→ Fe; Eº = -0.44 V
ఇనుము తుప్పు పట్టడంలో ΔG° విలువ
జ: -322 KJ/Mole
4. 0.1M ఎసిటికామ్ల ద్రావణం మోలార్ వాహకత 5.2 S సెం.మీ. , దాని విఘటనా తీవ్రత 1.33% అయితే ఆ ఆమ్లానికి అనంత విలీనం వద్ద మోలార్ వాహకత
జ: 390.97
5. Ba(OH)2, BaCl2, NH4Cl ల ^º విలువలు వరుసగా 520, 280, 130 అయితే NH4OH '^º ' విలువ అదే యూనిట్లలో
జ: 250
6. అయానిక వాహకత (^º), అయాన్ అభిగమన వేగాల (U0) నిష్పత్తి
జ: ఫారడే
7. లెడ్ సంచాయకంలో ఆనోడ్, కాథోడ్లు వరుసగా
జ: లెడ్, లెడ్ డయాక్సైడ్
8. m-1 అనేది దీని యూనిట్
జ: ఘటస్థిరాంకం, తరంగ సంఖ్య
9. సిల్వర్ ఎలక్ట్రోడ్ల మధ్య AgNO3 ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణం చేస్తే కాథోడ్ వద్ద జరిగే చర్య
జ: Ag+ + e-→Ag
10.
పై ఘటానికి emf విలువ
జ:
11. Cr2O7−2 + I−→ I2 + Cr+3
Eº cell = 0.79 V, Eº Cr2O7−2 = 1.33 V, EºI2 = ?
జ: + 0.54 V
12. గాఢ HNO3 ని టిన్ డబ్బాల్లో రవాణా చెయ్యడానికి కారణం
జ: ప్రారంభంలో చర్య జరిపిన తర్వాత టిన్ చర్యారాహిత్యమవుతుంది
13. Cd + ZnSO4 → X + Y ఇక్కడ X, Yలు
జ: చర్య జరగదు
14. A, B, C అనే మూడు లోహ కేటయాన్ల Eº విలువలు వరుసగా 0.52, -3.03, - 1.18 V. ఆ లోహాల క్షయకరణ సామర్థ్యాల సరైన క్రమం
జ: B > C > A