1. బ్యునా-S, బ్యునా-N రబ్బరులో కామన్‌గా లేని మానోమర్లు వరుసగా-
జ: స్టైరీన్, అక్రిలో నైట్రైల్
2. CH2O నుంచి తయారు చేయదగిన పాలిమర్(లు)
జ: బేక్లైట్, యూరియాఫార్మాల్డిహైడ్
3. రంగుల్లో ఉపయోగించే పాలిమర్
జ: గ్లిప్టాల్
4. సహజ పాలీఎమైడ్ పాలిమర్-
జ: ఉన్ని
5. 'గట్టా పర్చా' అంటే-
జ: ట్రాన్స్ రూపంలో ఉన్న రబ్బరు
6. సగటు సంఖ్య అణుభారాలను రసాయనికంగా కనుక్కోదగిన పద్ధతి.
జ: అంత్యసమూహ విశ్లేషణ పద్ధతి.