ఈ విభాగంలో గణిత పరిక్రియలైన కూడిక (+), తీసివేత (-), గుణకారం (×), భాగహారం (), greater than (>), less than (<), equal to (=), Not equal (≠) మొదలైన గుర్తులను మార్చి సమస్యలు ఇస్తారు (+ అంటే x, అంటే + అని..). ఇలాంటి గుర్తులను ఇచ్చిన సమీకరణాల్లో సరైన గుర్తులను ప్రతిక్షేపించి సమీకరణం విలువలను BODMAS సూత్రాన్ని ఉపయోగించి సాధించాల్సి ఉంటుంది.
B- బ్రాకెట్ ఇందులో మూడు 1) ( ) 2) { } 3) [ ]
O- of అంటే గుణకారాన్ని ఉపయోగించాలి.
D- Division (భాగహారం)
M-Multiplication (గుణకారం)
A- Addition (కూడిక (or) సంకలనం)
S- Subtraction (తీసివేత or వ్యవకలనం)
గణిత పరిక్రియలు (Mathematical Operations)
Posted Date : 28-08-2020
స్టడీమెటీరియల్
పాత ప్రశ్నపత్రాలు
- ఏపీ ఐసెట్-2024 మాస్టర్ ప్రశ్నపత్రం & కీ
- ఏపీ ఐసెట్-2024 మాస్టర్ ప్రశ్నపత్రం & కీ
- ఏపీ ఐసెట్-2023 మాస్టర్ ప్రశ్నపత్రం, కీ షిఫ్ట్-2
- ఏపీ ఐసెట్-2023 మాస్టర్ ప్రశ్నపత్రం, కీ షిఫ్ట్-1
- ఐసెట్ పేపర్-4 - 2021
విద్యా ఉద్యోగ సమాచారం
- NTA: ఆరేళ్లలో 16 పరీక్షలు వాయిదా వేసిన ఎన్టీఏ
- Latest Current Affairs: 21-07-2024 Current Affairs (English)
- Latest Current Affairs: 21-07-2024 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- NEET: ‘నీట్’లో ఆ ప్రశ్నపై వివాదాన్ని తేల్చండి: సుప్రీం
- IBPS Clerk: 6,128 ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
- NEET 2024: మే 4కు ముందే నీట్ పేపర్ లీక్