ఈ విభాగంలో గణిత పరిక్రియలైన కూడిక (+), తీసివేత (-), గుణకారం (×), భాగహారం (), greater than (>), less than (<), equal to (=), Not equal (≠) మొదలైన గుర్తులను మార్చి సమస్యలు ఇస్తారు (+ అంటే x, అంటే + అని..). ఇలాంటి గుర్తులను ఇచ్చిన సమీకరణాల్లో సరైన గుర్తులను ప్రతిక్షేపించి సమీకరణం విలువలను BODMAS సూత్రాన్ని ఉపయోగించి సాధించాల్సి ఉంటుంది.
B- బ్రాకెట్ ఇందులో మూడు 1) ( ) 2) { } 3) [ ]
O- of అంటే గుణకారాన్ని ఉపయోగించాలి.
D- Division (భాగహారం)
M-Multiplication (గుణకారం)
A- Addition (కూడిక (or) సంకలనం)
S- Subtraction (తీసివేత or వ్యవకలనం)
గణిత పరిక్రియలు (Mathematical Operations)
Posted Date : 28-08-2020
స్టడీమెటీరియల్
పాత ప్రశ్నపత్రాలు
- ఏపీ ఐసెట్-2024 మాస్టర్ ప్రశ్నపత్రం & కీ
- ఏపీ ఐసెట్-2024 మాస్టర్ ప్రశ్నపత్రం & కీ
- ఏపీ ఐసెట్-2023 మాస్టర్ ప్రశ్నపత్రం, కీ షిఫ్ట్-2
- ఏపీ ఐసెట్-2023 మాస్టర్ ప్రశ్నపత్రం, కీ షిఫ్ట్-1
- ఐసెట్ పేపర్-4 - 2021
విద్యా ఉద్యోగ సమాచారం
- Civils: సివిల్స్ ఆశావహుల కోసం నిర్మాణ్ పోర్టల్
- Latest News: 03-07-2024 తాజా విద్యా ఉద్యోగ సమాచారం
- Dost: దోస్త్ మూడో విడత గడువు పెంపు
- DSC: ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు
- Agriculture Courses: వ్యవసాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు దరఖాస్తులు
- Architecture: ఆర్కిటెక్చర్ పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం