• facebook
  • whatsapp
  • telegram

వెన్ చిత్రాలు    

I. కింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోండి?
  భౌతికశాస్త్రంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య     రసాయనశాస్త్రంలో ఉతీర్ణులైన విద్యార్థుల సంఖ్య

   గణితశాస్త్రంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య

1. ఎంతమంది విద్యార్థులు గణితంలో మాత్రమే ఉత్తీర్ణులయ్యారు?
జ: 5

 

2. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం రెండింటిలోనూ ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య ఎంత?
జ: 23

 

3. రసాయనశాస్త్రంలో మాత్రమే ఉత్తీర్ణత సాధించి, గణితంలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల సంఖ్య ఎంత?
జ:  22

 

4. గణితం, భౌతికశాస్త్రంలో ఉత్తీర్ణత చెంది, రసాయన శాస్త్రంలో ఉత్తీర్ణత చెందని విద్యార్థుల సంఖ్య ఎంత? 
జ:  3

 

5. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం మూడింటిలోనూ ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య ఎంత?
జ: 11


II. కింద ఇచ్చిన పటాన్ని పరిశీలించి X విలువను కనుక్కోండి?

1. X = ?
జ: 15

 

III. కింది చిత్రాన్ని పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి.

1. ఎంత మంది ఇంజినీర్లు గాయకులు? 
జ: 11

 

2. ఎంతమంది నటులు ఇంజినీర్లు కారు?
జ: 23

 

3. ఎంతమంది గాయకులు నటులు, కానీ ఇంజినీర్లు కారు?
జ: 3

 

4. నటులు, ఇంజినీర్లు అయిన గాయకులు ఎంతమంది ?
జ: 2

 

5. గాయకులు లేదా నటులు ఏదోఒకటైన ఇంజినీర్లు ఎంతమంది ఉన్నారు?
జ: 30

 

IV. కింది చిత్రాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి.

1. ఏవైనా మూడు సబ్జెక్టులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత?
జ:  ఎ) 62

 

2. చరిత్ర, జాగ్రఫి చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత? 
జ: 63

 

3. అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న సబ్జెక్టు ఏది?
జ: సైన్సు 

 

V. కింది చిత్రాన్ని పరిశీలించి X, Y విలువలను కనుక్కోండి.

1. X = ?
జ: 42

 

2.Y = ?
జ: 336

Posted Date : 28-08-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌