• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్ రసాయన శాస్త్రం

1. కింద ఇచ్చిన చర్యకు సమతాస్థితి స్థిరాంకం
(Eº Ce+4/Ce+3 = 1.44 V; EºFe+3/Fe+2 = 0.68 V)
Fe+2 + Ce+4   Fe+3 + Ce+3 is

జ:  7.2 × 10−12

 

2. అనంత విలీనం వద్ద NaCl,  LiCl, KCl ల తుల్యాంక వాహకతల సరైన క్రమం
జ: KCl > NaCl > LiCl

 

3. ఇనుము తుప్పు పట్టడం కింది విధంగా జరుగుతుంది
2H+ + 2e- +  1/2  O2 H2O;  Eº = +1.23 V
Fe+2 + 2e- Fe;   = -0.44 V
ఇనుము తుప్పు పట్టడంలో ΔG° విలువ
జ: -322 KJ/Mole

 

4. 0.1M ఎసిటికామ్ల ద్రావణం మోలార్ వాహకత 5.2 S సెం.మీ. , దాని విఘటనా తీవ్రత 1.33% అయితే ఆ ఆమ్లానికి అనంత విలీనం వద్ద మోలార్ వాహకత
జ: 390.97

 

5. Ba(OH)2, BaCl2, NH4Cl లవిలువలు వరుసగా 520, 280, 130   అయితే NH4OH  ''  విలువ అదే యూనిట్లలో
జ: 250

 

6.  అయానిక వాహకత (), అయాన్ అభిగమన వేగాల (U0) నిష్పత్తి
జ: ఫారడే

 

7. లెడ్ సంచాయకంలో ఆనోడ్, కాథోడ్‌లు వరుసగా
జ: లెడ్, లెడ్ డయాక్సైడ్

 

8.  m-1 అనేది దీని యూనిట్ 
జ:  ఘటస్థిరాంకం,  తరంగ సంఖ్య 

 

9.  సిల్వర్ ఎలక్ట్రోడ్ల మధ్య AgNO3 ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణం చేస్తే కాథోడ్ వద్ద జరిగే చర్య
జ:   Ag+ + e- Ag

 

10.  
పై ఘటానికి emf విలువ
జ:  

 

11. Cr2O7-2 + I- I2 + Cr+3
cell = 0.79 V, Eº Cr2O7-2 = 1.33 V,  EºI2 = ?

జ: + 0.54 V

 

12. గాఢ HNO3 ని టిన్ డబ్బాల్లో రవాణా చెయ్యడానికి కారణం
జ: ప్రారంభంలో చర్య జరిపిన తర్వాత టిన్ చర్యారాహిత్యమవుతుంది

 

13. Cd + ZnSO X + Y ఇక్కడ X, Yలు
జ:  చర్య జరగదు

 

14. A, B, C అనే మూడు లోహ కేటయాన్లవిలువలు వరుసగా 0.52, -3.03, - 1.18 V. ఆ లోహాల క్షయకరణ సామర్థ్యాల సరైన క్రమం
జ:  B > C > A

Posted Date : 19-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌