• facebook
  • whatsapp
  • telegram

ప్రమాణాలు, కొలతలు, సదిశలు

1. కాలంపై ఆధారపడిన భౌతిక రాశి P అయితే, ఇక్కడ α స్థిరాంకం, t కాలం అయితే α అనేది
జ: T-2 మితితో ఉంటుంది.
Hint:  Here αt2 is dimensionless. and has dimensions of [T−2]

 

2.    ఇక్కడ 'P' పీడనం, x- దూరం, t-కాలం అయితే a/b యొక్క మితి సమీకరణం రాయండి.
 

జ: M-1 L0T-2
Hint:  Here 'a' has dimensions of 't' as [T2]
 

 

3. L, R, C, V లను ప్రేరకం, నిరోధం, కెపాసిటెన్స్, పొటెన్షియల్ భేదాలుగా సూచిస్తే, మితి సమీకరణం దేనికి సమానం అవుతుంది?
జ:   
Hint:
 
              

 

4. కింద సూచించిన భౌతిక రాశుల్లో, ఏది మిగిలిన మూడింటితో సరిపోలదు?
1) శక్తి సాంద్రత                                      2) ప్రమాణ వైశాల్యానికి బలం
3) ప్రమాణ ద్రవ్యరాశికి కోణీయ ద్రవ్యవేగం      4) ప్రమాణ ఘనపరిమాణానికి ఆవేశం, వోల్టేజీ లబ్ధం
జ:  ప్రమాణ ద్రవ్యరాశికి కోణీయ ద్రవ్యవేగం
Hint:
         
         Product of charge per unit volume and
 

 

5. 'f' పౌనఃపున్యం, 'm' ద్రవ్యరాశి ఉన్న, వేలాడదీసిన స్ప్రింగ్ బల స్థిరాంకం k అయితే f = cmx × ky (c అనేది మితిలేని స్థిరాంకం)లో x, y విలువలు ఎంత?
జ:  
Hint: f = cmx ×  ky
          

 

6. R1 = 5.0 ± 0.2 Ω, R2 = 10.0 ± 0.1 Ω. రెండు నిరోధాలను సమాంతరంగా కలిపితే, దోషశాతం ఎంత అవుతుంది?
జ:  3.3 Ω ± 7 %
Hint: 
                       

 

7. లఘులోలకం పొడవు, ఆవర్తన కాలం దోష శాతం వరుసగా 2%, 3% అయితే, గురుత్వ త్వరణం కొలవడంలో గరిష్ఠ దోషం ఎంత?
జ: 8 %
Hint:
             
                  log g = log 4π2 + log l − 2 log T
                  'g' లో గరిష్ఠ దోషం
                  
               

 

8. ఒక వస్తువు ద్రవ్యరాశి, ఘనపరిమాణం వరుసగా 20.000 gm, 10.00 cm3, లెక్కించిన విలువలను తగిన సార్థక సంఖ్యల్లో సూచిస్తే, సాంద్రత యొక్క గరిష్ఠ దోషం ఎంత?
1) 0.001 g - cm-3        2) 0.010 g - cm-3         3) 0.100 g - cm-3             4) ఏదీకాదు
జ:   ఏదీకాదు
Hint:     Maximum error in measuring mass = 0.001 gm (∵ LC = 0.001g)
              Maximum error in measuring volume is = 0.01 cm3                                                      
       

9. కిందివాటిలో ఏ కాల ప్రమేయం ఆవర్తన చలనం చేస్తున్న కణం స్థానభ్రంశాన్ని సూచిస్తుంది? ('y' స్థానభ్రంశం, కంపన పరిమితి a, ఆవర్తన కాలం T)
1)  
2) y = a sin Vt
3) 
4)  

 

జ:    
Hint:  Verify given equations in such a way that LHS = RHS

 

10.   నుంచి 'X' అనే భౌతిక రాశిని కనుక్కున్నారు. అయితే a, b, c, d ల దోష శాతాలు వరుసగా 2%, 1%, 3%, 4%. 'X' దోష శాతం ఎంత?
జ: 12%
Hint:
        
              = 4 + 3 + 3 + 2
              = 12%

 

11. సార్థక సంఖ్యలను ఉపయోగించి కిందివాటిని జతపరచండి.
 

వరుస - I వరుస - II
1) 3 × 108 (a) 5
2) 47.24 ÷ 1.2 (b) 4
3) 0.15100 cm (c) 1
4) 0.14235 (d) 2

జ: 4-a, 3-b, 2-d, 1-c

12.

  

జ: 64
Hint:
  

          

 

13.  , లు రెండు ప్రమాణ సదిశలు, θ వాటి మధ్య కోణం అయితే  

జ: 2sin θ/2 

Hint:        
               

14.,  సదిశల ఫలిత సదిశ  .  పరిమాణాన్ని రెట్టింపు చేస్తే, కొత్త ఫలిత సదిశ  కు లంబంగా ఉంటుంది. అయితే  పరిమాణం ఎంత?
జ:  Q
Hint:
  
               
15. ఇచ్చిన ఏకతల (coplanar) బలాల ఫలితం ఎంత?  (0o వద్ద 300 N, 30o వద్ద 400 N, 150o వద్ద 400 N పనిచేస్తున్నాయి)
జ:  500 N
Hint: X- అక్షం పరంగా ఫలిత బలం 
         Fx =  F1 + F2 cos 30o - F3 cos 30o
                         
               = 300

             Fy = F2 sin 30o + F3 sin 30o
                              
         

16. మూడు సదిశలులను  గా సూచిస్తే, వాటిలో రెండింటి పరిమాణాలు సమానం, మూడో సదిశ పరిమాణం రెండు సమాన సదిశల్లో ఏదైనా ఒకదాని పరిమాణానికి  రెట్లు ఉంటుంది. ఇచ్చిన సదిశల మధ్య కోణాలు ఎంత?
జ:  90o, 135o, 135o
Hint:      
               Apply Lami's theorem
               
               β = 45o   ∵ α = β
               γ = 180 - 2α = 90o,
              Angle between  = 180 - γ = 90o
              Angle between  = 180 - α = 135o
              Angle between = 180 - β = 135o        
           

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌