1. కిందివాటిలో బహుపది కానిది?
A) x 3 + √3 x2 + x + 4 B) x2 + 2√x + 3
C) x2 + 3x + 4 D) x2 + x + 1
జవాబు : B
2. x3- 4x2 + x + 6 యొక్క ఒక కారణాంకం?
A) (x + 2) B) (x + 3) C) (x - 1) D) (x + 1)
జవాబు : D
3. p(x) = x2 + 5x - 6 అయితే p(√3) + p(-√3) =
A) -6 B) 6 C) 0 D) 18
జవాబు : A
4. 3x3 - 5x2 + 5x - 3 బహుపది గుణకాల మొత్తం?
A) 0 B) 1 C) 3 D) 5
జవాబు : A
5. కిందివాటిలో రేఖీయ బహుపదికి ఉదాహరణ?
A) y = 2x2 + 1 B) y = 2x + 1 C) y = x2 - 1 D) y = x2
జవాబు : B
6. y = ax2 + bx + c (a ≠ 0) వక్రాన్ని
A) వలయం అని B) పరావలయం అని
C) దీర్ఘవృత్తం అని D) రేఖాచిత్రం అని
జవాబు : B
7. కిందివాటిలో ఒకే శూన్యం కలిగిన మొత్తం, లబ్ధం వరుసగా....
A) x2 - 5x + 6 B) x2 - 6x + 8 C) x2 - 4x + 4 D) x2 - 4
జవాబు : C
8. x2 - 5 బహుపది శూన్యాల మొత్తం, లబ్ధం వరుసగా....
A) 0, 5 B) 5, 0 C) 0, 5 D) 5, 0
జవాబు : C
9. ax3 + bx2 + cx + d బహుపది శూన్యాలు α, β, γ అయితే αβ + βγ + γα =
A) -b/a B) c/a C) -d/a D) b/a
జవాబు : B
10. 2x3 - 5x2 - 14x + 8 అనే బహుపది శూన్యాలు 4, -2 అయితే మరొక శూన్యం?
A) 2 B) 1 C) 1/2 D) -2/3
జవాబు : C
11. (x + 1) (x + 2) (x 3) బహుపది పరిమాణం?
A) 1 B) 2 C) 3 D) 4
జవాబు : C
12. x3 - 4x2 - 3x + 12 ఘన బహుపది శూన్యాల లబ్ధం?
A) -12 B) 12 C) -3 D) 3
జవాబు : A
13. x3 - 5x2 - 2x + 24 బహుపది శూన్యాల మొత్తం?
A) 5 B) -5 C) 2 D) 24
జవాబు : A
14. y = x3 - 9x గ్రాఫ్ X - అక్షాన్ని తాకే బిందువులు?
A) (0,0) (3,0) (2,0) B) (0,0) (3,0) (2,0)
C) (0,0) (2,0) (3,0) D) (0,0) (3,0) (3,0)
జవాబు : D
15. α, β లు x2 - 25 బహుపది శూన్యాలు అయితే αβ(α + β) =
A) -5 B) 5 C) 0 D) 1
జవాబు : C
16. x2 - 5x + 6 = 0 బహుపది శూన్యాలు α, β అయితే 1/α + 1/β =
A) 5 B) 5/6 C) 6 D) 6/5
జవాబు : B
17. x2 - 7x + (K + 2) బహుపది శూన్య విలువ 1 అయితే K =
A) 9 B) 10 C) -10 D) -9
జవాబు : C
18. x2 + 3x - 10 బహుపది శూన్యాలు?
A) -2, 5 B) 2, -5 C) 1,3 D) 7, 4
జవాబు : B
19. x3 + 3x2 - x - 3 ఘనబహుపది శూన్యాలు α, β, γ అయితే αβ + βγ + γα =
A) -1 B) 1 C) 0 D) -3
జవాబు : A
20. (x + 5) (x - 2) = px2 + qx + ? అయితే p + q + ?
A) 6 B) -6 C) 5 D) 3
జవాబు : B
21. x2 - 2x - 4 బహుపది యొక్క శూన్యాలు α, β అయితే α - β =
A) √5 B) -√5 C) 2√5 D) -2√5
జవాబు : C
22. x3 + 3x2 + 4x - 5 ను (x + 1) తో భాగించగా వచ్చే శేషం?
A) 13 B) -13 C) 5 D) -5
జవాబు : B
23. x2 + ax + b & x2 + bx + a లకు ఉమ్మడి కారణాంకం ఉంటే
A) a + b = 1 B) a - b = 1 C) a + b = -1 D) a + b = 2
జవాబు : C
24. x2 + x + 1 బహుపది శూన్యాలు α, β అయితే α-3, β-3 =
A) 1 B) 1 C) 2 D) -2
జవాబు : A
25. 2x2 - 4x + 1 బహుపది శూన్యాలు α, β అయితే α-n, β-n =
A) 2n B) (1/2)n C) 2 D) 1/2
జవాబు : B
26. 4x2 - 8x + K బహుపది శూన్యాల లబ్ధం 1 అయితే K =
A) 1/4 B) -4 C) 4 D) 1
జవాబు : C
27. ax3 + bx2 + cx + d ఘనబహుపది శూన్యాలు α, β, γ అయితే 1/α + 1/β + 1/γ =
A) -b/a B) c/a C) -b/a D) -c/d
జవాబు : D
28. x2 - 4x + 1 బహుపది యొక్క ఒక శూన్యం 2 + √3 అయితే మరొక శూన్యం?
A) 2 + √3 B) 2 - √3 C) 4 - √3 D) 4 + √3
జవాబు : B
29. P(x) = 3x2 + 11x + k అనే బహుపది శూన్యాలు ఒకదానికొకటి విలోమాలు అయితే K =
A) 0 B) 3 C) 11 D) 1/11
జవాబు : B
30. a, b లు శూన్యాలుగా ఉన్న వర్గ బహుపది?
A) x2 - x (a + b) ab B) x2 + x(a + b) + ab
C) x2 - x (a + b) + ab D) x2 - x (a - b) + ab
జవాబు : C
31. కిందివాటిలో బహుపదులు కానివి?
జవాబు : (ii) & (iv)
32. కిందివాటిలో వర్గ బహుపదులేవి?
జవాబు : 4 (i) & (iii)
33. x - 16 బహుపది యొక్క శూన్యాల సంఖ్య?
జవాబు : 2
34. y = ax + b; a, b వాస్తవ సంఖ్యలు, a ≠ 0 అయితే సమీకరణ రేఖాచిత్రం
జవాబు : సరళరేఖ
35. y = ax + b; a, b వాస్తవసంఖ్యలు, a ≠ 0 రేఖాచిత్రం X - అక్షాన్ని ఏ బిందువు వద్ద ఖండిస్తుంది?
జవాబు :
36. y = ax
జవాబు : రెండు
37. y = p(x) రేఖాచిత్రం కింద ఉంది. p(x) యొక్క శూన్య విలువలు?
(i) -1 (ii) 1 (iii) 2 (iv) 3
జవాబు : (i), (ii) & (iv) మాత్రమే
38. బహుపది ax2 + bx + c (a ≠ 0) యొక్క శూన్య విలువల మొత్తం?
జవాబు :
39. ఒక వర్గ బహుపది శూన్యాల మొత్తం, లబ్ధం వరుసగా - 3, 2 అయితే ఆ వర్గ బహుపది?
జవాబు : x2 + 3x + 2
40. x2 - kx + 10 శూన్యాల మొత్తం 12 అయితే k =
జవాబు : 12
41. α, β లు వర్గ బహుపది ax2 + bx + c యొక్క శూన్యాలు.
జవాబు : cx2 + bx + a
42. ఘనబహుపది ax3 + bx2 + cx + d శూన్యాల మొత్తం
జవాబు :
43. ఒక ఘన బహుపది శూన్యాల మొత్తం , లబ్దం - 4, రెండేసి శూన్యాలను తీసుకొని వాటి లబ్దాల మొత్తాన్ని పరిశీలిస్తే - 7 గా ఉంటే ఆ ఘన బహుపది
జ: 2x3 - 5x2 - 14x + 8
44. 2x2 + 3x + 1 ను x + 2 తో భాగిస్తే q(x) , r(x) లు వరుసగా
జవాబు : 2x - 1, 3