1. సాంఖ్యకశాస్త్ర పితామహుడు ఎవరు?
a) కాంటర్ b) ఛార్లెస్ బాబేజ్
c) ఫిషర్ d) యూలర్
జవాబు : C
2. x, 18, 10, 15, 25, 6, 20 ల వ్యాప్తి 21, x < 5 అయితే x విలువ?
a) 11 b) 14 c) 20 d) 4
జవాబు : D
3. x1, x2, x3.... xn ల సగటు అయితే x1- a, x2 - a, x3 - a .... xn- a ల సగటు
A) + a B) - a C) /a D) a
జవాబు : A
4. 10 యొక్క కారణాంకాల సగటు?
a) 5 b) 4.5 c) 10 d) 6
జవాబు : B
5. 8 సంఖ్యల సగటు 10. ప్రతి సంఖ్యను 2 తో గుణిస్తే వచ్చే నూతన సగటు?
a) 10 b) 12 c) 20 d) 25
జవాబు : C
6. పట్టిక యొక్క సగటు 13.5 అయితే a =
a) 4 b) 4.5 c) 5.5 d) 5
జవాబు : D
7. ఇచ్చిన దత్తాంశం A = 125, h = 50, N = 50 & ∑fiui = 26 అయితే సగటు?
a) 125 b) 126 c) 151 d) 26
జవాబు : C
8. కిందివాటిలో కేంద్రస్థానపు కొలత కానిది?
a) వ్యాప్తి b) బాహుళకం c) మధ్యగతం d) సగటు
జవాబు : A
9. సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా సగటు కనుక్కోవడానికి సూత్రం?
జవాబు : C
10. పట్టిక నుంచి మధ్యగత మార్కులు =
a) 20 b) 22 c) 28 d) 37
జవాబు : B
11. మొదటి 'n' సహజ సంఖ్యల బాహుళకం?
A) 1 B) n C) n - 1 D) నిర్వచించలేం
జవాబు : D
12. x/5, x, x/4, x/2 & x/3 (x > 0) మధ్యగతం 7 అయితే x =
a) 20 b) 21 c) 28 d) 7
జవాబు : B
13. మొదటి ‘n’ సరి సహజ సంఖ్యల సగటు
జవాబు : A
14. దత్తాంశంలోని 111 పరిశీలనాంశాలను అవరోహణ క్రమంలో అమర్చితే వాటిలో ఎన్నో అంశం దత్తాంశపు మధ్యగత విలువను సూచిస్తుంది?
a) 50 వ b) 55 వ c) 56 వ d) ఏదీకాదు
జవాబు : C
15. బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు, మధ్యగత తరగతి యొక్క ఎగువ హద్దుల మొత్తం?
a) 80 b) 90 c) 70 d) 40
జవాబు : C
16. a - 3d, a - d, a + d & a + 3d ల సగటు
a) 2a b) 3a c) 4a d) a
జవాబు : D
17. మొదటి 8 ప్రధాన సంఖ్యల మధ్యగతం
a) 9 b) 5 c) 11 d) 7
జవాబు : A
18. కింది కేంద్రస్థానపు కొలతను దుస్తులు కుట్టే పరిశ్రమల్లో విద్యార్థుల దుస్తులు కుట్టడానికి ఉపయోగిస్తారు.
a) సగటు b) మధ్యగతం c) బాహుళకం d) ఏదీకాదు
జవాబు : C
19. మొదటి 'n' సహజ సంఖ్యల సగటు 9 అయితే n =
a) 10 b) 16 c) 17 d) 15
జవాబు : C
20. బాహుళకం సూత్రం
జవాబు : D
21. కిందివాటిలో కేంద్రస్థానం యొక్క కొలత కానిది?
A) సగటు B) మధ్యగతం C) బాహుళకం D) వ్యాప్తి
జవాబు : D (వ్యాప్తి)
22. మొదటి 'n' సహజ సంఖ్యల అంకగణితపు సగటు.......
జవాబు :
23. కిందివాటిలో గ్రాఫ్ ద్వారా కనుక్కోలేనిది?
A) సగటు B) మధ్యగతం C) బాహుళకం D) అన్నీ
జవాబు : A (సగటు)
24. బాహుళకం అనేది అతి........ గా వచ్చే విలువ.
జవాబు : తరచు
25. ఏ గ్రాఫ్ ద్వారా మధ్యగతంను కనుక్కోవచ్చు?
జవాబు : ఓజివ్
26. n అంశాల సగటు ఒక స్థిర సంఖ్య ‘a’ను ప్రతి రాశికి కలిపితే వచ్చే నూతన సగటు ....
జవాబు : + a
27. n అంశాల సగటు . మొదటి అంశం 1, రెండో అంశం 2, మూడో అంశం 3 చొప్పున పెరిగితే నూతన సగటు ......
జవాబు :
28. , Σ𝑓𝑖𝑢𝑖 = 20, Σ𝑓𝑖 = 100, అయితే =
జవాబు : 27
29. 30, 34, 35, 36, 37, 38, 39, 40 నుంచి 35ను తొలగిస్తే మధ్యగతం ఎంత పెరుగుతుంది?
జవాబు : 0.5
30. మొదటి n సహజ సంఖ్యల సగటు 15 అయితే n =
జవాబు : 29
30. 7, 8, x, 11, 14 దత్తాంశం సగటు x, అయితే x =
జవాబు : 10
31. మొదటి 'n' బేసి సహజ సంఖ్యల సగటు అయితే n =
జవాబు : 81
32. మొదటి ‘n’ సహజ సంఖ్యల సగటు అయితే n =
జవాబు : 9
33. 6, 7, x, 8, y, 14 ల సగటు 9 అయితే
జవాబు : x + y = 19
34. ఒక దత్తాంశం సగటు 8.1, Σ𝑓𝑖𝑥𝑖 = 132 + 5𝑘, Σ𝑓𝑖 = 20 అయితే k = .....
జ: 6
35. మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతం ......
జవాబు : 12
36. 64, 60, 48, x, 43, 48, 43, 34 యొక్క బాహుళకం 48 అయితే x - 3 =
జవాబు : 45
37. x, x + 3, x + 6, x + 9, x + 12 సగటు 10 అయితే x = ......
జవాబు : 4
38. 17, 28, 14, 36, 45, 54, 19, 37, 44 యొక్క మధ్యగతం .....
జవాబు : 36