• facebook
  • whatsapp
  • telegram

యూఎన్‌ఓ - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

మాదిరి ప్రశ్నలు

1. ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దం’ను ఐక్యరాజ్యసమితి ఏ కాలంలో ప్రకటించింది? (డిప్యూటీ సర్వేయర్‌-2017)
      1) 2000-10       2) 2005-15       3) 2015-25       4) 2020-30

 

2. ‘ఎజెండా-21’ దేనికి సంబంధించింది? (డీఎల్‌, 2007)
      1) ఎడారీకరణ       2) అడవుల పరిరక్షణ       3) సుస్థిరాభివృద్ధి       4) జీవవైవిధ్యం

 

3. కింది వాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానివి? (గ్రూప్‌-3, 2017)
      1) పేదరిక నిర్మూలన       2) ప్రపంచశాంతి, న్యాయాన్ని కాపాడడం       3) అందరికీ నాణ్యమైన విద్య       4) క్రీడా నైపుణ్యాలు పెంచడం

 

4. 2015 న్యూయార్క్‌ సాధారణ సభలో మొత్తం ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించారు? (ఏఈ, 2016)
      1) 10       2) 15       3) 17       4) 18

 

5. యూఎన్‌వో సాధారణ సభ 70వ సదస్సులో సెప్టెంబరు-2015లో ఏ తీర్మానాన్ని ప్రకటించారు? (గురుకుల్‌ పీజీటీ - 2018)
      1) మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు       2) వాతావరణ మార్పు లక్ష్యాలు       3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు      4) విపత్తు తగ్గింపు లక్ష్యాలు

 

6. సుస్థిరాభివృద్ధిపై మొదటి సదస్సును ఎక్కడ నిర్వహించారు?
      1) రియో-డి-జెనిరో       2) జోహెన్స్‌బర్గ్‌       3) స్టాక్‌హోం       4) సెండాయ్‌

 

సమాధానాలు: 1-2    2-3   3-4   4-3   5-3   6-2

Posted Date : 13-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌