• facebook
  • whatsapp
  • telegram

ప్రధాన భూ ఉపరితల స్వరూపాలు

గత పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు


1. ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం ఏది? (ఏపీపీఎస్సీ గ్రూప్-1, 2010)
జ: కిలిమంజారో

 

2. ఎర్ర సముద్రం కిందివాటిలో దేనికి ఉదాహరణ? (జె.ఎల్., 2007)
        1) ఎత్తైన నిర్మాణం         2) ముడుచుకున్న నిర్మాణం
        3) పగులు లోయ         4) లావా నిర్మాణం
జ: 3(పగులు లోయ)

 

3. మన దేశంలో అత్యంత పురాతన శిలలు ఎక్కడ ఉన్నాయి?
    (జె.ఎల్., 2004, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, 2011)
జ: ఆరావళి పర్వతాలు

 

4. బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు ఉన్న ప్రదేశం? (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, 2009)
జ: జర్మనీ

 

5. కిందివాటిలో ఏవి భూకంపాలను కలిగిస్తాయి? ( సివిల్స్, 2004)
        i) భ్రంశం రూపొందడం         ii) భ్రంశం వెంబడి చలనం
        iii) అగ్ని పర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన ప్రభావం         iv) శిలల ముడత
        1) i, ii, iii         2) ii, iv         3) i, iii, iv         4) అన్నీ
జ: 4(అన్నీ)

 

6. సాత్పూరా, వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? (డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, 2011)
జ: నర్మద

 

7. అపలేచియన్ పర్వతశ్రేణి ఎక్కడ ఉంది? (ఎంటమాలజీ డిపార్ట్‌మెంట్ 2012)
జ: ఉత్తర అమెరికా

Posted Date : 24-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌