• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రాలో జాతీయోద్యమం

1.  ఆంధ్రాలో వందేమాతరం ఉద్యమాన్ని ప్రచారం చేసిన జాతీయ నాయకుడు? 

జ‌: బిపిన్‌ చంద్రపాల్‌       
 

2.  జై ఆంధ్రా ఉద్యమ కాలంనాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి?

జ‌:  పి.వి.నరసింహారావు          


3.  కర్నూలు సర్క్యులర్‌ను ఏ ఉద్యమ కాలంలో రూపొందించారు?

జ‌: క్విట్‌ ఇండియా


4. పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి?

జ‌: బెజవాడ గోపాలరెడ్డి  
 

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌