సూచనలు (ప్ర. 1 - 4 వరుకు):
i) P, Q అనే రెండు చెక్క ఘనాలు మీ ముందు ఉన్నాయి. P మీ ఎడమవైపు, Q మీ కుడివైపు వచ్చేలా ఒకదాని పక్కన ఒకటి ఉంచారు.
ii) P లోని ఒక జత ఎదురుతలాలపై ఆకుపచ్చ, ఇంకొక జత ఎదురు తలాలపై తెలుపు, మిగిలిన వాటిలో ఒక దానిపై వయొలెట్, ఇంకొకదానిపై బ్రౌన్ రంగులను వేశారు.
iii) Q లోని ఒక జత ఎదురు తలాలపై పసుపు రంగు, మిగతా ఒక జత ఎదురు తలాల్లో ఆరెంజ్ - నలుపు, మిగతా జతలో ఒకదానిపై బూడిద, ఇంకొకదానిపై తెలుపు రంగులను వేశారు.
1. P ఘనంలోని ఆకుపచ్చ, Q ఘనంలోని పసుపు రంగు ఒకదానివైపు ఒకటి వచ్చేలా ఉంచాలి. అంతే కాకుండా P ఘనంలోని వయొలెట్ బల్లను తాకుతోంది, Q లోని బూడిదరంగు మీవైపు ఉంది. అయితే P లోని ఏ తలం మీవైపు, Q లోని ఏ తలం బల్లను తాకుతున్నాయి?
జ: తెలుపు, ఆరెంజ్ లేదా నలుపు
వివరణ:
2. P ఘనంలోని వయొలెట్ తలంపై Q లోని బూడిద రంగుతలం వచ్చేలా ఉంచితే, Q లోని ఏ తలం ఆకాశాన్ని చూస్తుంది?
జ: తెలుపు
వివరణ:
సూచనలు (ప్ర. 5 - 7 వరకు): ఒక ఘనంలోని ఆరు తలాలకు ఆరు రంగులు వేశారు.
i) నలుపుకి ఎదురు తలంపై ఆకుపచ్చ రంగు ఉంది.
ii) ఆకుపచ్చ, నలుపు మధ్య ఎరుపు రంగుంది.
iii) తెలుపు పక్కన నీలం ఉంది.
iv) పసుపు, నీలం పక్కన ఉంది
5. ఎరుపుకి పక్కపక్కన ఉన్న నాలుగు రంగులు:
జ: పసుపు, తెలుపు, ఆకుపచ్చ, నలుపు
వివరణ:
ఎరుపుకి ఎదురుతలంపై నీలం ఉంటుంది.
కాబట్టి అది పక్కన ఉండదు.
6. నిలువు అక్షం మీదుగా ఘనాన్ని సవ్యదిశలో తిప్పితే, కింది ఏ తలాలు వరుసగా ఉంటాయి?
ఎ) ఎరుపు, పసుపు, నీలం, తెలుపు
బి) పసుపు, ఎరుపు, తెలుపు, నీలం
సి) ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం
డి) సమాచారం సరిపోదు
జ: సి (ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం)
వివరణ:
7. కిందివాటిలో ఏది కచ్చితంగా సత్యం అవుతుంది
ఎ) ఎరుపు, నీలం పక్క పక్కన ఉన్నాయి.
బి) తెలుపు, పసుపుకి ఎదురు తలంపై ఉంది
సి) నీలం, పసుపు మధ్య తెలుపు రంగు ఉంది.
డి) తెలుపు, ఆకుపచ్చ మధ్య నలుపు ఉంది.
జ: బి (తెలుపు, పసుపుకి ఎదురు తలంపై ఉంది)
వివరణ:
సూచనలు (ప్ర. 8 - 10 వరకు):
ఒక ఘనంలోని ఆరు తలాలపై ఆరు రంగులు వేశారు. వాటిపై 1 నుంచి 6 వరకు అంకెలు ఉన్నాయి.
i) 1, 4 కి ఎదురు తలంపై; 2, 6 కి ఎదురు తలంపై ఉన్నాయి.
ii) ఆరెంజ్ రంగు తలంపై 1 ఉంది. ఆరెంజ్కి ఎదురు తలంపై నలుపు రంగు ఉంది.
iii) ఆరెంజ్ మీవైపు ఉంటే పైన తలంపై గులాబీ రంగు, 3 ఉంటాయి.
iv) బూడిద రంగు తలం మీవైపు ఉంటే, 1 పైన ఉంటుంది. కుడివైపు 2, ఎడమవైపు నీలం ఉంటాయి.
v) తెలుపు, నీలం ఎదురెదురు తలాలపై ఉంటాయి.
8. బూడిద రంగు తలానికి పక్కన ఉన్న రంగులేవి?
జ. తెలుపు, ఆరెంజ్, నలుపు, నీలం
వివరణ:
ఆరెంజ్ 1 - 4 నలుపు
తెలుపు 2 - 6 నీలం
గులాబీ 3 - 5 బూడిద
9. కిందివాటిలో ఏ తలంపై 6 ఉంది?
ఎ) బూడిద
బి) గులాబీ
సి) నీలం
డి) తెలుపు
జ: సి (నీలం)
వివరణ:
ఆరెంజ్ 1 - 4 నలుపు
తెలుపు 2 - 6 నీలం
గులాబీ 3 - 5 బూడిద
10. ఆరెంజ్ తలం మీవైపు ఉండి, 2 మీ కుడివైపు ఉంటే పై తలంలో ఏం ఉంటుంది?
వివరణ:
ఆరెంజ్ 1 - 4 నలుపు
తెలుపు 2 - 6 నీలం
గులాబీ 3 - 5 బూడిద

జ: 3
11. ఒక పాచిక 4 స్థితులను కింద చూడవచ్చు. ఈ పాచికలో 6కు ఎదురుగా ఉండే అంకె ఏది?

జ: 1
12. ఒక పాచిక మూడు స్థితులను కింద చూడవచ్చు. 2కు అభిముఖంగా ఉండే అంకె ఏది? (గ్రూప్1-2008)

జ: 4
సూచన: 4కు పక్క భుజాలు- 1, 3, 5, 6 కాబట్టి, 4 కు అభి ముఖంగాఉన్న అంకె 2
13. ఒక పాచిక 3 స్థితులు కింద ఉన్నాయి. ఒక చుక్క ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై చుక్కల సంఖ్య ఎంత? (SSC - 2002)

జ: 6
సూచన: 2కు పక్క భుజాలు - 1, 3, 5, 6, అభిముఖ భుజం - 4, 1కి పక్క భుజాలు - 2, 3, 5.
1కి అభిముఖ భుజం 4 లేదా 6. 1కి అభిముఖ భుజం 6
14. ఒక ఘనం 3 స్థితులను కింద చూడవచ్చు. 2కు ఎదురుగా ఉండే అంకె ఏది? (SSC - 2004)}

జ: 6
15. ఒక ఘనం 2 స్థితులను కింద చూడవచ్చు. ఈ ఘనం పై భాగంలో 3 అంకె ఉంది. కిందిభాగంలో ఉండే అంకె ఏది? (SSC - 2004)

జ: 5
16. ఒక ఘనం 4 స్థితులను చూడవచ్చు. 3 అంకెకు వ్యతిరేకంగా ఉండే అంకె ఏది? (Civils - 2000)

జ: 1
17. ఒక ఘనం 2 స్థితులను ఇక్కడ చూడవచ్చు. 5 చుక్కలున్న భాగానికి కింది భాగంలో ఎన్ని చుక్కలుంటాయి? (Group I - 1995)

జ: 3
18. వ్యతిరేక ముఖాలపై ఉన్న అంకెల మొత్తం 7. అయితే కిందివాటిలో ఏది సరైన పటం?

జ:
19. కింది చిత్రాన్ని ఒక ఘనంగా ఏర్పరిస్తే, ఇచ్చిన సమాధానాల్లో సరైన పటం?
జ: B మాత్రమే