1. ఆంధ్రాలో వందేమాతరం ఉద్యమాన్ని ప్రచారం చేసిన జాతీయ నాయకుడు?
జ: బిపిన్ చంద్రపాల్
2. జై ఆంధ్రా ఉద్యమ కాలంనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి?
జ: పి.వి.నరసింహారావు
3. కర్నూలు సర్క్యులర్‌ను ఏ ఉద్యమ కాలంలో రూపొందించారు?
జ: క్విట్ ఇండియా
4. పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి?
జ: బెజవాడ గోపాలరెడ్డి