• facebook
  • whatsapp
  • telegram

వ్య‌వ‌సాయం - ప్ర‌ధాన పంట‌లు

మాదిరి ప్రశ్నలు


1.  పండ్లు, కొకొవా, బొప్పాయి, పామాయిల్‌ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

    1) ఆంధ్రప్రదేశ్‌      2) ఉత్తర్‌ ప్రదేశ్‌      3) కర్ణాటక      4) మహారాష్ట్ర

2.   భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ్బఖిదితిళ్శి ఎక్కడ ఉంది?

    1) పుణె      2) డెహ్రాడూన్‌     3) న్యూదిల్లీ    4)  నాసిక్‌


3.    పసుపు సాగులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?

    1) తెలంగాణ     2) మహారాష్ట్ర     3) ఆంధ్రప్రదేశ్‌     4) ఒడిశా


4.    కింది అంశాల్లో సరైనవి. 

    ఎ) పప్పుధాన్యాల్లో మధ్యప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. 

    బి) నూనెగింజల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.

    1) ఎ సరైంది     2) బి సరైంది    3) ఎ, బి సరైనవి       4) రెండూ సరైనవి కావు


5.    బార్లీ, బఠానీలు ఏ పంట కాలానికి సంబంధించినవి?

    1) ఖరీఫ్‌ కాలం     2) రబీ కాలం     3)  జైద్‌ కాలం     4)  మిశ్రమ కాలం


6.   వనస్పతి నూనెను ఏ పంట నుంచి ఉత్పత్తి చేస్తారు?

    1) పత్తి గింజలు     2) ఆముద గింజలు    3) పొద్దుతిరుగుడు గింజలు     4) కొకొవా గింజలు


సమాధానాలు: 1-1; 2-3; 3-1; 4-3; 5-2; 6-1.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌