Type-1(opposite letters)
Type-2(Serialwise letters)
సూచనలు (ప్ర. 1 - 5): కింది శ్రేణుల్లో ఖాళీ స్థానంలో వచ్చే అక్షరాన్ని కనుక్కోండి.
1. B, E, H,K, ......
1) M 2) O 3) N 4) ఏదీకాదు
సమాధానం: 3
2. H,K, N..., T
1) N 2) O 3) P 4) R
3. D, H,L, ....,T
1) P 2) N 3) L 4) O
సమాధానం: 1
4. E,G, J,N, S, .....
1) A 2) Y 3) Z 4) ఏదీకాదు
సమాధానం: 2
5. A, E, I, ......, U
1) J 2) K 3) T 4) O
సాధన: Vowels order లో రాయాలి
అంటే A, E, I ,O,U
సమాధానం: 4
సూచనలు (ప్ర. 6 - 7): కింది శ్రేణిలో ప్రశ్న గుర్తు(?) స్థానంలో వచ్చే అక్షరాన్ని కనుక్కోండి.
6. S, P ,N, ?,G
1) K 2) J 3) N 4) O
సమాధానం: 2
7. M, K, I, G, ?
1) F 2) H 3) D 4) E
సమాధానం: 4
సూచనలు (ప్ర. 8 - 10): కింది శ్రేణిలో ఖాళీ స్థానంలో వచ్చే అక్షరాలను కనుక్కోండి.
8. GT, IR, KP, .........
1) NM 2) MN 3) LO 4) OL
సాధన: TYPE-1 ప్రకారం, ఎదురెదురు అక్షరాలు: MN
సమాధానం: 2
9. TP, PL, LH, HD, .....
1) ZD 2) DZ 3) CA 4) DA
సమాధానం: 2
10. AC, DG, GK, JO, ......
1) SM 2) MG 3) MS 4) ఏదీకాదు
సూచనలు (ప్ర. 12 - 15): కింది శ్రేణిలో ఖాళీ స్థానంలో వచ్చే అక్షరాలను కనుక్కోండి.
12. CDE, IJK,NOP,......
1)STR 2) RST 3) RTS 4)TRS
సమాధానం: 2
13. KiD, NkH, QmL, ToP,.....
1) WqT 2) TqW 3)WrT 4) QwT
14. SFJ, RGK, QHL,.......
1) PMI 2) PIM 3) MPI 4) PMJ
సమాధానం: 2
15. AZBY,...........,EVFU,GTHS
1) CXDW 2) CDWX 3) CWDX 4) CXWD
సమాధానం: 1
16. DEB, IJG, NOL, ...., XYV
1) TSQ 2)QTP 3) STQ 4) ఏదీకాదు
సమాధానం: 3
17. ACE, GIK, MOQ,............
1) UWS 2)WSU 3)SUW 4) SVX
సమాధానం: 3
సూచనలు (ప్ర. 18 - 22): కింది శ్రేణిలో ? స్థానంలో వచ్చే అక్షరాలను కనుక్కోండి.
18. ABC, FGH, LMN, ?
1)STU 2) LTU 3) PQR 4) ఏదీకాదు
19.KDW, MGT, OJQ, ?
1) QNM 2)PQN 3) QMN 4) ఏదీకాదు
సమాధానం: 3
20. NOAB, OPBC, PQCD, ?
1) RDEQ 2) EDRQ 3) QRDE 4) QEDR
సమాధానం: 3
21.DWEV, FOGT, HSIR, ?
1) JQKP 2) JKQP 3) JFQP