• facebook
  • whatsapp
  • telegram

అంకశ్రేఢి

మాదిరి సమస్యలు


1. 17, 13, 9, 5...... అనే అంకశ్రేఢి పదాంతరం (సామాన్య భేదం) ఎంత?

1) 1     2) 1     3) 4      4) 4

సాధన: 17, 13, 9, 5 ...... లు తి.శి లో ఉన్నాయి.

a1 = 17,a2 = 13,a3 = 9,a4 = 5

పదాంతరం (d) =a2 - a1

                       = 13  17 = 4

సమాధానం: 4

2. 2, 9, 16 ...... అనే అంకశ్రేఢిలో 10వ పదం?

1) 65    2) 75    3) 85    4) 95

సాధన: 2, 9, 16...... లు తి.శి లో ఉన్నాయి.

a1 = a = 2, a2 = 9, a3 = 16

d = a2 - a1 = 9 - 2 = 7

a10 = a + 9d

      = 2 + 9 (7)

      = 2 + 63 = 65

సమాధానం: 1

3. 2.5, x , 4.9 లు అంకశ్రేఢిలో ఉంటే x విలువ ఎంత?

1) 3.4    2) 3.5    3) 3.7    4) 3.9

సాధన: a = 2.5, b = x,  c = 4.9 అనుకోండి.

సమాధానం: 3

4. -1, -3, -5, -7...... అనే అంకశ్రేఢిలో -153  ఎన్నో పదం? 

1) 77    2) 78    3) 79    4) 80

సాధన: -1, -3, -5, -7 ...... లు A.P లో ఉన్నాయి.

సమాధానం: 1

5. 2, 7, 12 అనే అంకశ్రేఢిలో 10 పదాల మొత్తం ఎంత?

1) 265    2) 255    3) 250    4) 245

సాధన: 2, 7, 12, ...... లు తి.శి లో ఉన్నాయి.

సమాధానం: 4

6. ఒక సంస్థ తన 4వ సంవత్సరంలో 350, 8వ ఏడాదిలో 550 చరవాణులు తయారు చేసింది. అది తయారుచేసే చరవాణుల సంఖ్య ఏటా స్థిరంగా ఉంటే మొదటి ఎనిమిదేళ్లలో తయారు చేసిన మొబైల్స్‌ ఎన్ని?

1) 2500  2) 3000  3) 3200  4) 3600

సాధన: సంస్థ మొదటి సంవత్సరంలో తయారుచేసిన చరవాణుల సంఖ్య = a అనుకోండి.

ఏటా చరవాణుల తయారీలో పెరుగుదల = d అనుకోండి.

దత్తాంశం ప్రకారం, a4 = 350, a8 = 550

సమాధానం: 2

7. ఒక అంకశ్రేఢిలో n పదాల మొత్తం 3n2 + 5n అయితే పదాంతరం?

1) 6      2) 8      3) 9      4) 12

సాధన: అంకశ్రేఢిలో n పదాల మొత్తం (Sn) = 3n2 + 5n

సమాధానం: 1

8.  ల అంకమధ్యమం ఎంత? 

సమాధానం: 2

9. 1, 2, 3, 4 ...... 1000ల మొత్తం ఎంత? (లేదా) మొదటి 1000 సహజసంఖ్యల మొత్తం ఎంత?

1) 5,50,000         2) 5,05,050 

3) 5,00,500         4) 5,00,050

సాధన: మొదటి n సహజ సంఖ్యల మొత్తం

సమాధానం: 3

10. 50, 350 మధ్య 14 అంకమధ్యమాలు ఉంటే పదాంతరం ఎంత?

1) 16    2) 25    3) 18    4) 20

సాధన:a ,b ల మధ్య  n అంకమధ్యమాలు ఉంటే 

సమాధానం: 4

11. 20, 100 మధ్య ఉన్న 4 అంకమధ్యమాల మొత్తం ఎంత? 

1) 240   2) 250    3) 260    4) 280 

సాధన: 20, 100 మధ్య ఉన్న 4 అంకమధ్యమాల మొత్తం 

సమాధానం: 1

12. 18, 16, 14, ...... శ్రేఢిలో ఎన్ని పదాల మొత్తం ్ఞ0్ఠ అవుతుంది?  

1) 19    2) 20    3) 21    4) 22 

సాధన: 18, 16, 14, ...... అనేది ఒక అంకశ్రేఢి 

సమాధానం: 1

అభ్యాస ప్రశ్నలు 

1. ఒక అంకశ్రేఢిలో మొదటి పదం - 1, పదాంతరం - 3 అయితే ఆ శ్రేఢిలో 12 వ పదం?

1) 34     2) -34      3) 35            4) -35

2. ఒక అంకశ్రేఢిలో nవ పదం 

1) 1       2) n(n + 1)      3) 55       4) 91 

3. 21, 18, 15, .... అంకశ్రేఢిలో 30 ఎన్నో పదం?

1) 16     2) 17     3) 18     4) 19

4. అంకశ్రేఢిలో Sn = ......

5. 1 నుంచి 100 వరకు ఉన్న సహజ సంఖ్యల మొత్తం?

1) 4500          2) 4050   

3) 5050          4) 6050 

సమాధానాలు: 1 - 2    2 - 4    3 - 3    4 - 2    5 - 3

Posted Date : 03-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌