• facebook
  • whatsapp
  • telegram

ద‌త్తాంశ ప్ర‌ద‌ర్శ‌న - ప‌ట్టిక‌లు  

మోడల్‌ - 1

కింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 

1. ఉద్యోగుల ఆదాయాలను పోల్చినప్పుడు ఎవరు ఎక్కువ బోనస్‌ పొందుతున్నారు?

వివరణ: 

∴ పై విశ్లేషణ ఆధారంగా D అత్యధిక బోనస్‌ పొందుతున్నాడు. 


2. A అనే ఉద్యోగికి ఓవర్‌టైం చేయడం వల్ల వచ్చే మొత్తం అతడి బాకీలో ఎంత శాతం? 

వివరణ: A అనే ఉద్యోగి చేసే బాకీలో అతడికి ఓవర్‌టైం చేయడంవల్ల వచ్చే శాతం =(180/200  100) = 90%


3. ఏ ఉద్యోగి జీతం అతడికి వచ్చే బోనస్‌ కంటే మూడు రెట్లు తక్కువ?

వివరణ: A అనే ఉద్యోగికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు = 3  80 = 240      
        B అనే ఉద్యోగికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు = 3  40 = 120    
        C అనే ఉద్యోగికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు = 3  150 = 450
        D అనే ఉద్యోగికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు = 3  80 = 240
        E అనే ఉద్యోగికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు = 3 100 = 300
   ∴ పై విశ్లేషణ ఆధారంగా, ఎవరి జీతం కూడా వారికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు కంటే తక్కువగా లేదు.


4. అందరిలో ఎక్కువ శాతం జీతం వచ్చే ఉద్యోగి ఎవరు?

వివరణ: ప్రతి ఉద్యోగి జీతం శాతాలు (మొత్తం ఆదాయాల్లో) వరుసగా, 


 ∴ పై విశ్లేషణ ఆధారంగా C ఎక్కువ శాతం జీతం పొందుతున్నాడు.


5. బాకీ, జీతాల నిష్పత్తి అతి తక్కువగా ఉన్న ఉద్యోగి ఎవరు?

వివరణ: ప్రతి ఉద్యోగి బాకీ, జీతాల నిష్పత్తి వరుసగా 


 ∴ పై విశ్లేషణ ఆధారంగా బాకీ, జీతాల నిష్పత్తి అతి తక్కువగా ఉన్న ఉద్యోగి D.


మోడల్‌ - 2

కింది పట్టిక ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోండి. 

1. అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిలో ఏ తరగతిలోని విద్యార్థుల సంఖ్య తక్కువ?

వివరణ: అన్ని పాఠశాలల్లో చదువుతున్న మొత్తం విద్యార్థులు
    తరగతి I = 58 + 63 + 52 + 68 + 68 = 309
    తరగతి II = 64 + 56 + 49 + 62 + 36 = 267
    తరగతి III = 90 + 48 + 60 + 54 + 59 = 311
    తరగతి IV = 48 + 54 + 88 + 44 + 72 = 306
    తరగతి V = 44 + 70 + 51 + 71 + 58 = 294
   ∴ పై విశ్లేషణ ఆధారంగా, తక్కువ మంది విద్యార్థులు గల తరగతి II.


2. అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిలో ఏ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఎక్కువ?
వివరణ: పాఠశాలల వారీగా అన్ని తరగతుల నుంచి మొత్తం విద్యార్థులు 
    పాఠశాల A = 58 + 64 + 90 + 48 + 44 = 304
    పాఠశాల B = 63 + 56 + 48 + 54 + 70 = 291
    పాఠశాల C = 52 + 49 + 60 + 88 + 51 = 300
    పాఠశాల D = 68 + 62 + 54 + 44 + 71 = 299
    పాఠశాల E = 68 + 36 + 59 + 72 + 58 = 293

∴ పై విశ్లేషణ ఆధారంగా ఎక్కువ మంది విద్యార్థులు గల పాఠశాల A.


3. పాఠశాల A లో II, Vవ తరగతులు చదువుతున్న విద్యార్థుల మొత్తం, అదే పాఠశాలలోని మొత్తం విద్యార్థుల్లో ఎంత శాతం?
వివరణ: పాఠశాల A లో II, Vవ తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు  = 64 + 44 = 108
    పాఠశాల Aలో మొత్తం విద్యార్థులు = 304

∴ కావాల్సిన శాతం = 108/304  100 = 35.5%


4. పాఠశాల C, D, E లలో Iవ తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు, పాఠశాల A, B, C లలో IVవ తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత?
వివరణ: C, D, E పాఠశాలల్లో Iవ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య = 52 + 68 + 68 = 188 
        A, B, C పాఠశాలల్లో  IVవ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య = 48 + 54 + 88 = 190
∴ కావాల్సిన నిష్పత్తి = 188 : 190 
                    = 94 : 95


5. పాఠశాల Dలో Vవ తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు, అన్ని పాఠశాలల్లో అదే తరగతి చదువుతున్న విద్యార్థుల మొత్తంలో ఎంత శాతం?
వివరణ: పాఠశాల Dలో Vవ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య 71.
    5 పాఠశాలల్లో జువ తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య = 294
    ∴ కావాల్సిన శాతం = 71/294  100
                      = 24% (సుమారుగా) 

మోడల్‌ - 3

కింది పట్టిక ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోండి. 
    వివిధ సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో మొత్తం జనాభాలో చదువుకున్నవారి శాతాన్ని సూచించే పట్టిక:


1. 1997, 1998 సంవత్సరాల్లో C రాష్ట్ర జనాభా 2 : 3 నిష్పత్తిలో ఉంటే ఆ సంవత్సరాల్లో చదువుకున్న జనాభా నిష్పత్తి ఎంత?


వివరణ: C రాష్ట్ర జనాభా 1997లో 2X; 1998లో 3X అనుకుందాం.
        1997లో చదువుకున్న జనాభా = 78/100  2X

              1998లో చదువుకున్న జనాభా = 81/100  3X
  ∴ కావాల్సిన నిష్పత్తి = 78/100  2X : 81/100  3X

                      = 78 

 2X : 81  3X
                      = 78  2 : 81  3       
                      = 52 : 81
 

2. 1998లో ఆరు రాష్ట్రాల్లో సమానంగా 12 లక్షల జనాభా ఉంది. అయితే ఆ సంవత్సరంలో ఆరు రాష్ట్రాల్లో చదువుకున్న సగటు జనాభా ఎంత?
వివరణ: 1998లో ఆరు రాష్ట్రాల్లో చదువుకున్న సగటు జనాభా


3. D రాష్ట్ర జనాభా 1998, 2001 సంవత్సరాల్లో సమానం. అయితే 1998 నుంచి 2001 వరకు చదువుకున్న జనాభాలో పెరుగుదల శాతం ఎంత?
వివరణ: D రాష్ట్ర జనాభాలో 1998 నుంచి 2001 వరకు చదువుకున్న జనాభాలో పెరుగుదల శాతం 

 

 

Posted Date : 19-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌