• facebook
  • whatsapp
  • telegram

ఈ-గ‌వ‌ర్నెన్స్‌

నమూనా ప్రశ్నలు
 

1. 2001లో ‘ఈ - గవర్నెన్స్‌’ అనే భావనకు విస్తృతమైన అర్థాన్ని ఇచ్చింది ఎవరు?
a)  ఐక్యరాజ్య సమితి              b) ప్రపంచ బ్యాంకు

c) ఆసియా అభివృద్ధి బ్యాంకు       d) అంతర్జాతీయ పరిపాలనా ట్రైబ్యునల్‌

2.  యూఎన్‌డీపీని విస్తరించండి.
a) యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌    b) యునైటెడ్‌ నేషన్స్‌ డార్క్‌నెస్‌ ప్లాన్‌
c) యునైటెడ్‌ నేషన్స్‌ డేంజర్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌    d) యునైటెడ్‌ నేషన్స్‌ డియర్‌నెస్‌ ప్రోగ్రామ్‌

3. భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?
 a) 1999      b) 2000      c) 2001     d) 2003

4.  కిందివాటిలో ఈ-గవర్నెన్స్‌ ఆశయాన్ని గుర్తించండి.
a) పరిపాలనను సమర్థవంతంగా, సులభతరంగా నిర్వహించడం
b) వివిధ సేవలను ప్రజలకు కచ్చితత్వంతో, సమర్థవంతంగా అందించడం
) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో పారదర్శకతను పెంపొందించడం
d)  పైవన్నీ సరైనవే


5. భారత ప్రభుత్వం ‘జాతీయ ఈ - గవర్నెన్స్‌ ప్లాన్‌’ను ఎప్పుడు ప్రకటించింది?
a) 2004, డిసెంబరు 25         b) 2005, ఆగస్టు 14
c) 2006, మే 18                  d) 2007, నవంబరు 11


సమాధానాలు: 1-b; 2-a; 3-b; 4-d; 5-c.

Posted Date : 04-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌