• facebook
  • whatsapp
  • telegram

మిస్సింగ్ నంబ‌ర్స్‌

మాదిరి సమస్యలు

1. కింది చిత్రంలో లోపించిన సంఖ్య ఏది?

  1) 8      2) 32     3) 33      4) 35

సమాధానం: 4

వివరణ: ఇచ్చిన ప్రతి వృత్తంలో చిన్న సరిసంఖ్యల లబ్ధం వేరొక సెక్టార్‌లో ఉంది.

    ⇒ 2  4 = 8, 2

 6 = 12 

    అదేవిధంగా చిన్న బేసిసంఖ్యల లబ్ధం కూడా వేరొక సెక్టార్‌లో ఉంది 

    ⇒ 3  5 = 15, 7  1 = 7

     కాబట్టి 7  5 = 35 సరైన సమాధానం అవుతుంది


2. కింది త్రిభుజంలో లోపించిన సంఖ్యను కనుక్కోండి.

    1) 6          2) 7           3) 8          4) 9

సమాధానం: 1

వివరణ: ప్రతి త్రిభుజంలో బేసిసంఖ్యలు, సరిసంఖ్యల మొత్తానికి గల భేదం మధ్యలో ఉన్న సంఖ్య అవుతుంది.\

    మొదటి త్రిభుజంలో 14 - (3 + 5) = 6

    రెండో త్రిభుజంలో 7 - (2 + 4) = 1

    మూడో త్రిభుజంలో (13 + 3) - 6 = 10

   ∴ లోపించిన సంఖ్య 6 అవుతుంది


3. ఇచ్చిన చిత్రంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్యను కనుక్కోండి. 

    1) 14         2) 6          3) 16          4) 4 

సమాధానం: 3

వివరణ: ఇచ్చిన చిత్రంలో మొదటి, చివరి వరుసల్లోని సంఖ్యలను 3తో భాగించినప్పుడు వచ్చే విలువల లబ్ధం మధ్య వరుసలో ఉంటుంది. 

కాబట్టి ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య 16.


4. ఇచ్చిన చిత్రంలో లోపించిన సంఖ్య ఏది?


   1) 46        2) 28         3) 29           4) 44 

సమాధానం: 3


 ∴ లోపించిన సంఖ్య 29


5. కింది చిత్రంలో లోపించిన సంఖ్య ఏది?


1) 3       2) 4       3) 5          4) 6 
సమాధానం: 2

     ∴ లోపించిన సంఖ్య 4.


6. కింద ఇచ్చిన చిత్రంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఉండాల్సిన ఆంగ్ల అక్షరం ఏది?


    1) I              2) J                 3) K                  4) L 
సమాధానం: 2
వివరణ: అక్షరాలు సవ్యదిశలో 10 స్థానాలు కదులుతున్నాయి.

B + 10 = L 
L + 10 = V అదే విధంగా Z + 10 = J


7. కింద ఇచ్చిన పట్టికలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?


    1) 4        2) 5         3) 3          4) 6 

సమాధానం: 4

వివరణ: మొదటి అడ్డు వరుసలో 11 - 2 = 9  2 = 18

        రెండో అడ్డు వరుసలో 5 - 2 = 3  2 = 6

       మూడో అడ్డు వరుసలో 12 - 5 = 7  2 = 14

     ∴ ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య 6.


8. కింది పటంలో లోపించిన సంఖ్యను కనుక్కోండి.

    1) 6         2) 26       3) 27         4) 3

సమాధానం: 4

వివరణ: మొదటి వృత్తంలో 7  8 = 56

        రెండో వృత్తంలో 7  4 = 28

        మూడో వృత్తంలో 9  3 = 27

       ∴ లోపించిన సంఖ్య 3.


9. ఇచ్చిన వృత్తంలో లోపించిన సంఖ్య ఏది?

   1) 36       2) 52       3) 32       4) 34  

సమాధానం: 2

వివరణ: మొదటి వృత్తంలో ప్రతిసంఖ్యను 2తో భాగించగా వచ్చిన విలువను రెండో వృత్తంలో అపసవ్య దిశలో ఒకస్థానం వెనుకకు జరిపి రాశారు. 

    మొదటి వృత్తంలో ప్రతి సంఖ్యను 2తో గుణించగా వచ్చిన విలువను మూడో వృత్తంలో సవ్యదిశలో ఒకస్థానం ముందుకు జరిపి రాశారు

    32  2 = 64

    48  2 = 96

    26  2 = 52

  ∴ లోపించిన సంఖ్య 52.


10. కింది వృత్తంలో లోపించిన సంఖ్య ఏది?

   1) 18         2) 5        3) 19          4) 25
సమాధానం: 3
వివరణ: 2 నుంచి ప్రారంభమైన ప్రధాన సంఖ్యలు ప్రతి వృత్తంలో సవ్యదిశలో ఉన్నాయి.
    2, 3, 5, 7, 11, 13, 17, ?, 23
   ∴ సరైన సమాధానం 19.


11. కింది వృత్తంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?

    1) 28            2) 34          3) 42             4) 43
సమాధానం: 4
వివరణ: మొదటి వృత్తంలో 3  3 - 5 = 4    
    4  3 - 5 = 7 ; 7  3 - 5 = 16 
    రెండో వృత్తంలో 5  3 - 5 = 10     
    10  3 - 5 = 25 ;  25  3 - 5 = 70 
    మూడో వృత్తంలో 4

 3 - 5 = 7    
    7  3 - 5 = 16 ; 16  3 - 5 = 43
    ∴ ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య 43.


12. కింది చతురస్రంలో లోపించిన సంఖ్య?


    1) 2       2) 1       3) 3      4) 10
సమాధానం: 2
వివరణ: రెండో చతురస్రంలో 8  4 - 4  3 = 32 - 12 = 20
    మూడో చతురస్రంలో 9  4 - 7  2 = 36 - 14 = 22
    నాలుగో చతురస్రంలో 4

 5 - 2  3 = 20 - 6 = 14
    అదేవిధంగా మొదటి చతురస్రంలో 3  7 - 4  5 = 21 - 20 = 1 అవుతుంది.


రచయిత: జేవీఎస్‌ రావు

Posted Date : 29-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌