• facebook
  • whatsapp
  • telegram

క్యాలెండర్ 

1. 2003 సంవత్సరం క్యాలెండర్ ఏ సంవత్సర క్యాలెండర్‌తో సమానం?
జ:  2014


2. 2010 ఆగస్టు 15 ఆదివారం అయితే, 2011 ఆగస్టు 15 ఏ వారం?
జ:  సోమవారం


3. ఈ రోజు సోమవారం అయితే 61 రోజుల తర్వాత ఏ వారం వస్తుంది?
జ:  శనివారం


4. 2010 జనవరి 26 మంగళవారం అయితే, 2009 జనవరి 26 ఏ వారం?
జ:  సోమవారం


5. ఏప్రిల్, 2001 క్యాలెండర్లో ఏ తేదీల్లో బుధవారం వచ్చింది?
జ:  4, 11, 18, 25 తేదీల్లో


6. ఒక బాలుడు మే 16, 1998 సంవత్సరంలో జన్మించాడు. అది ఏ వారం?
జ:  శనివారం


7. ఒక నెలలో మూడో సోమవారం 17వ తేదీ అయితే, ఆ నెలలో అయిదుసార్లు వచ్చే వారం ఏది? (Group-I 2008)
జ:  శనివారం


8. మనకు స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15వ తేదీ ఏ వారం?
జ:  శుక్రవారం


9. సంవత్సరంలో కొన్ని నెలలకు 30 రోజులు, మరికొన్ని నెలలకు 31 రోజులు ఉన్నాయి. అయితే ఎన్ని నెలలకు 28 రోజులు ఉన్నాయి?
జ:  12


10. 2006 జనవరి 1 ఆదివారం అయితే, 2010 జనవరి 1 ఏ వారం?
జ:  శుక్రవారం

Posted Date : 17-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌