• facebook
  • whatsapp
  • telegram

సమాంతర చతుర్భుజం

ప్రాక్టీస్‌ ప్రశ్నలు

1. ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్నకోణాలు 11 : 7 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలు వరుసగా 

1) 70, 110          2) 111, 69        3) 110, 70       4) 100, 80


2. ఒక సమాంతర చతుర్భుజం భూమి, ఎత్తులు వరుసగా 18 సెం.మీ., 12 సెం.మీ. అయితే దాని వైశాల్యం ఎంత?    (చ.సెం.మీ.లలో)

1) 216          2) 108          3) 148           4) 168


3.  ఒక సమాంతర చతుర్భుజంలో 22 సెం.మీ. ఉన్న ఒక భుజానికి, దానికి ఎదురుగా ఉన్న భుజానికి మధ్య దూరం 24 సెం.మీ. అయితే దాని వైశాల్యం ఎంత? (చ.సెం.మీ.లలో) 

1) 264             2) 246            3) 460           4) 528


4. ఇచ్చిన పటంలో ABCD  తితీదిదీ సమాంతర చతుర్భుజం. DN⊥ AB = x, NB = 3x అయితే ఆ సమాంతర చతుర్భుజ వైశాల్యానికి, దీతిదీవి వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి? 

1) 6 : 1          2) 5 : 1          3) 8 : 1      4) 4 : 1


5. ఒక సమాంతర చతుర్భుజం ఎత్తు, దాని భూమిలో సగం ఉంది. వైశాల్యం 288 సెం.మీ.2 అయితే ఆ సమాంతర చతుర్భుజం భూమి, ఎత్తులు వరుసగా 

1) 18 సెం.మీ., 9 సెం.మీ.      2) 24 సెం.మీ., 12 సెం.మీ.
3) 28 సెం.మీ., 14 సెం.మీ.     4) 16 సెం.మీ., 32 సెం.మీ.

6. ఒక సమాంతర చతుర్భుజం ఆసన్న కోణాల్లో ఒక కోణం 87oఅయితే రెండో కోణం ఎంత?

1)  95o          2) 93o         3) 92o      4) 97o

7. ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు  8 : 7 నిష్పత్తిలో ఉంటే వాటి విలువలు వరుసగా

1) 80°, 100°      2) 94°, 86°    3) 92°, 88°     4) 96°, 84°


8. ABCD సమాంతర చతుర్భుజంలో∟A - ∟C = ...

1) 180°     2) 90°     3) 0°    4) 45°


9. ABCD ఒక సమాంతర చతుర్భుజమైతే   విలువ?

1) 0      2)5    3) 2        4) 1


10. చతురస్రం, సమాంతర చతుర్భుజ వైశాల్యాలు సమానం. చతురస్రం భుజం 15 మీ. సమాంతర చతుర్భుజం భూమి 25 మీ. అయితే ఆ సమాంతర చతుర్భుజం ఎత్తు?

1)  9 మీ.    2)  18 మీ.    3) 4.5 మీ.    4) 12 మీ.


   సమాధానాలు: 1-3     2-1    3-4    4-3     5 - 2      2     7 4     8 3     9 4     101

Posted Date : 17-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌