• facebook
  • whatsapp
  • telegram

త్రిభుజాలు

ప్రాక్టీస్‌ ప్రశ్నలు

1. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 1 : 4 : 7 నిష్పత్తిలో ఉంటే, వాటిలో అతిపెద్ద కోణం

1) 102        2) 105        3) 115        4) 120


2. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 1 : 1 : 2 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజం?

1) సమద్విబాహు త్రిభుజం         2) లంబకోణ త్రిభుజం 
3) సమబాహు త్రిభుజం         4) లంబకోణ సమద్విబాహు త్రిభుజం


3. రెండు విద్యుత్‌ స్తంభాల పొడవులు వరుసగా 20 మీ., 25 మీ. వాటి అగ్రభాగాల మధ్య దూరం 13 మీ. అయితే ఆ విద్యుత్‌ స్తంభాల మధ్య దూరమెంత? (మీ.లలో)

1) 12           2) 14            3) 13             4) 9


4. కిందివాటిలో అల్పకోణ త్రిభుజాన్ని సూచించే కొలతలు ఏవి?

1) 6 సెం.మీ., 8 సెం.మీ., 10 సెం.మీ.        2) 6 సెం.మీ., 8 సెం.మీ., 9 సెం.మీ. 
3) 6 సెం.మీ., 8 సెం.మీ., 11 సెం.మీ.     4) 6 సెం.మీ., 8 సెం.మీ., 12 సెం.మీ.

సమాధానాలు: 1-2; 2-4; 3-1; 4-2. 

Posted Date : 12-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌