• facebook
  • whatsapp
  • telegram

ప‌డ‌వ‌లు-ప్ర‌వాహాలు

1. ఒక వ్యక్తి నిశ్చల నీటిలో 7 1/2 కి.మీ. దూరాన్ని గంటలో ప్రయాణిస్తాడు. అతడు నది ప్రవాహానికి వాలుగా ప్రయాణించిన దూరం, అంతే సమయంలో నది ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించిన దూరానికి రెట్టింపు. అయితే నది ప్రవాహ వేగం ఎంత? (కి.మీ./గంటల్లో)

1) 1 1/2       2) 2       3) 2 1/4       4) 2 1/2


సాధన: నదిలోమనిషి ప్రవాహానికిఅభిముఖంగా ప్రయాణించిన దూరం = x కి.మీ.    

    నిశ్చల నీటిలో మనిషి వేగం = 7 1/2 కి.మీ./గం.= 15/2 కి.మీ./గం.

    నది ప్రవాహి వేగం = y కి.మీ./గం.

    ప్రవాహానికి వాలుగా ప్రయాణించిన దూరం 

    = 2 * ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించిన దూరం 

    = 2x కి.మీ.


సమాధానం: 4


2. ఒక మోటారు పడవ, నది ప్రవాహ వేగాల నిష్పత్తి 36 : 5. పడవ కొంత దూరాన్ని ప్రవాహానికి వాలుగా 5 గం. 10 ని. సమయంలో ప్రయాణించింది. అయితే ఆ పడవ అంతే దూరాన్ని ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించడానికి పట్టే సమయం ఎంత?

    1) 5 గం. 50 ని.      2) 6 గం.     3) 6 గం. 50 ని.       4) 12 గం. 10 ని.

సాధన: ఒక మోటారు పడవ, నది ప్రవాహ వేగాల నిష్పత్తి = 36 : 5

పడవ వేగం = 36x అనుకోండి.

ప్రవాహి వేగం = 5x అనుకోండి.

ప్రవాహానికి వాలుగా పడవ ప్రయాణించిన దూరం = వేగం * కాలం

= (36x - 5x) 5 గం. 10 ని.


ప్రవాహానికి అభిముఖంగా అంతేదూరం ప్రయాణించేందుకు పట్టేకాలం = దూరం/ వేగం 

సమాధానం: 3

Posted Date : 30-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌