• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష రంగం - సమకాలీన అంశాలు

మాదిరి ప్రశ్నలు


1. బుధగ్రహ పరిశోధనల కోసం నాసా రూపొందించిన మొదటి రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ ఏది?
జ: MESSENGER

2. JCSAT-14 అనేది ఏ దేశానికి చెందిన కృత్రిమ ఉపగ్రహం?
జ: జపాన్

3. అంగారక గ్రహంపై ఆక్సిజన్ పరమాణువులను దేని సహాయంతో కనుక్కున్నారు?
జ: SOFIA

4. కిందివాటిలో ఏది యౌగాన్ 30 ని తయారుచేసింది?
ఎ) నాసా      బి) ఇస్రో      సి) SOFIA      డి) CAST
జ: డి(CAST)

5. మొదటి యౌగాన్ శాటిలైట్‌ను ఏ సంవత్సరంలో ప్రయోగించారు?
జ: 2006

6. BEAM అనే గదిలాంటి నిర్మాణాన్ని నాసా కిందివాటిలో దేనికి అనుసంధానం చేసింది?
ఎ) హబుల్ టెలిస్కోప్      బి) ISS      సి) కెప్లర్ టెలిస్కోప్      డి) CAST
జ: బి(ISS)

7. New Sat అనేది ఏ దేశానికి చెందిన కృత్రిమ ఉపగ్రహం?
జ: చైనా

8. హబుల్ టెలిస్కోప్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటుచేశారు?
జ: 1990

9. భారతదేశం PSLV C-34 రాకెట్‌లో మొత్తం ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించింది?
జ: 20

10. మొదటి షిజియన్ - 16 ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు?
జ: 2013 అక్టోబరు

Posted Date : 10-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌