• facebook
  • whatsapp
  • telegram

ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం 

మాదిరి ప్రశ్నలు
 

1. శత్రుదేశాలు ప్రయోగించిన క్షిపణులను గుర్తించి వాటిని మార్గమధ్యంలోనే పేల్చివేయగల ఏ వ్యవస్థను భారతదేశం అభివృద్ధి చేసింది?
జ‌: ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం

 

2. గగనతల రక్షణ ఛత్రంగా పిలిచే బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టంను భారతదేశం మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేసింది?
జ‌: దిల్లీ

 

3. ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా అభివృద్ధి చేసిన పృథ్వి ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ఏ పేరుతో పిలుస్తున్నారు?
జ‌: ప్రద్యుమ్న

 

4. భారతదేశం పృథ్వి ఎయిర్ డిఫెన్స్ సిస్టంను మొదటిసారిగా ఎప్పుడు పరీక్షించింది?
జ‌: 2006 నవంబరు

 

5. గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలులో భాగంగా భారతదేశం ఎస్ - 400 ట్రయాంఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏ దేశం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది?
జ‌: రష్యా

 

6. అమెరికా నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్న నేషనల్ అడ్వాన్స్‌డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టం - 2ను భారతదేశం ఎక్కడ మోహరించాలని భావిస్తుంది?
జ‌: దిల్లీలోని వీఐపీ - 89 ప్రాంతంలో

Posted Date : 25-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌