• facebook
  • whatsapp
  • telegram

ఉత్తర అమెరికా

మాదిరి ప్రశ్నలు


1. ఉత్తర అమెరికాలోని విమానాశ్రయాల సంఖ్య

1) 5000    2) 9000     3) 14,000     4) 20,000


2. కరేబియన్‌ దీవులను కనుక్కున్న వ్యక్తి?

1) వాస్కోడిగామా     2) మాజిలాన్‌       3) అమెరిగో వెస్పూచి       4్శ కొలంబస్‌


3. ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో ఉత్తర అమెరికా స్థానం?

1) 1     2) 3      3) 5     4) 10


4. కింది వాటిలో ‘ప్రపంచ రొట్టెల బుట్ట’ అని ఏ భూముల్ని పిలుస్తారు?

1) డౌనులు     2) పంపాలు     3) ప్రయరీలు       4) స్టెప్పీలు


5. అట్లాంటిక్‌ మహాసముద్రం జలాలను పసిఫిక్‌ మహాసముద్రం జలాలతో కలిపే కాలువ?

1) పనామా కాలువ   2) కీల్‌ కాలువ      3) బేరింగ్‌ జలసంధి     4) స్టాలిన్‌ కాలువ


6. బంగారపు ద్వారం అని ఏ నగరాన్ని పిలుస్తారు?

1) శాన్‌ఫ్రాన్సిస్కో      2) న్యూయార్క్‌     3) మాస్కో       4) అలస్కా


7. క్రాస్‌ రోడ్స్‌ ఆఫ్‌ పసిఫిక్‌ అని ఏ నగరానికి పేరు?

1) హవాయి       2) న్యూయార్క్‌    3) హోనోలులు      4) శాన్‌ఫ్రాన్సిస్కో


8. ఉత్తర అమెరికా ఖండాన్ని రెండు నిలువు భాగాలుగా వేరుచేసే రేఖాంశం ఏది?

1) 900  తూర్పు రేఖాంశం      2) 1000 పశ్చిమ రేఖాంశం     3) 100తూర్పు రేఖాంశం      4) 780 పశ్చిమ రేఖాంశం


9. మిసిసిపి నదీ పరీవాహక ప్రదేశంలో విస్తారంగా పండే పంట?

1) గోధుమ    2) వరి     3) పత్తి     4) చెరకు


10. నయాగరా జలపాతం ఏ రెండు సరస్సుల మధ్య ఉంది?

1) మిచిగాన్‌ - హురాన్‌    2) ఇరి-ఒంటారియో      3) హురాన్‌-ఇరి    4) మిచిగాన్‌-సుపీరియన్‌


11. అపలేచియన్‌ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా లభించే ఖనిజం?

1) బొగ్గు         2) రాగి    3) బంగారం       4) ఇనుము


12. కింది వాటిలో ఉత్తర అమెరికా, ఆసియా ఖండాలను వేరుచేసే జలసంధి?

1) పనామా కాలువ    2) కీల్‌ కాలువ     3) పాక్‌ జలసంధి       4) బేరింగ్‌ జలసంధి


13. ఉత్తర అమెరికా ఖండం ఏ అక్షాంశాల మధ్య ఉంది?

1) 7-830 ఉత్తర అక్షాంశాలు      2) 17-830 ఉత్తర అక్షాంశాలు     3)  20-120 ఉత్తర అక్షాంశాలు     4) 27-830 ఉత్తర అక్షాంశాలు


సమాధానాలు 

1-2     2-4  3-3   4-3   5-1     6-1    7-3    8-2     9-3     10-2     11-1    12-4     13-1

Posted Date : 01-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌