• facebook
  • whatsapp
  • telegram

శాతాలు

ముఖ్యాంశాలు

♦  x లో y% = y లో x% =   

♦ x శాతాన్ని భిన్నరూపంలో  గా రాస్తారు. 

♦ aలో b శాతం =  100% 

♦ ఒక సంఖ్య a ను x% పెంచితే, తర్వాత దాని విలువ 

♦ ఒక సంఖ్య aను  x% తగ్గిస్తే, తర్వాత దాని విలువ = 

మాదిరి  సమస్యలు


1. 20లో 0.5 ఎంత శాతం?

1) 0.025%       2) 0.25%    3) 2.5%    4) 25%

సాధన: కావాల్సిన శాతం = x అనుకోండి.

20 లో x% = 0.5

x = 2.5%

సమాధానం: 3


 

2. 480లో 12.5%లో  E% = 72. అయితే E విలువ ఎంత?

1) 95    2) 110     3) 105     4) 120

సాధన: 480లో 12.5%లో E% = 72

= 120     

సమాధానం: 4


 

3. Aలో 91% విలువ  Bలో 39 శాతానికి సమానం. Aలో X % విలువ B అయితే X విలువ....

సాధన: Aలో 91% =  Bలో 39%

​​​​​​​

ఇప్పుడు B = A లో X %

 

సమాధానం: 1 


​​​​​​​4. 

1) 7.65    2) 11.68    3) 13.65    4) 9.65

సమాధానం: 3


 

5. A, B, C మూడు ధన సంఖ్యలు. Bలో 70% విలువ A. Cలో 40% విలువ B. మూడు సంఖ్యల మొత్తం 336 అయితే B, C మొత్తంలో 15% విలువ....

1) 42    2) 44    3) 48    4) 32

B,Cల మొత్తంలో 15% విలువ = (80 + 200)లో 15%

సమాధానం: 1



6. 480లో 25% + 500లో 30% + 90లో X% = 900లో 35%. అయితే X విలువ ఎంత?

1) 45    2) 50     3) 55    4) 40

    

సమాధానం: 2



* ఒక కార్యాలయంలోని మొత్తం సిబ్బందిలో 40%  మంది మహిళలు. వారిలో 70% మంది, పురుష సిబ్బందిలో 50% మంది వివాహితులు. అయితే ఆ కార్యాలయంలో అవివాహిత సిబ్బంది ఎంత శాతం?

1) 60%    2) 42%    3) 64%     4) 52%

సాధన: కార్యాలయంలో మొత్తం సిబ్బంది = X అనుకోండి.

మహిళా సిబ్బంది = X లో 40% =  , పురుష సిబ్బంది = 

వివాహిత సిబ్బంది = పురుష సిబ్బందిలో 50% +మహిళా సిబ్బందిలో 70%

అవివాహిత సిబ్బంది =  

అవివాహిత సిబ్బంది శాతం  

సమాధానం: 2

Posted Date : 01-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌