• facebook
  • whatsapp
  • telegram

రేఖాగణితం - త్రిభుజాలు

ముఖ్యాంశాలు


* త్రిభుజంలో ఒక శీర్షకోణ సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని మిగిలిన రెండు భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది.


∆ ABC లో ∠A శీర్షకోణ సమద్విఖండన రేఖ BC ని D వద్ద ఖండిస్తే, AB : AC = BD : DC అవుతుంది.

* త్రిభుజంలో ఒక భుజానికి సమాంతర రేఖను గీస్తే అది మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది.

పై పటంలో 

 అవుతుంది.


మాదిరి ప్రశ్నలు


1. ∆ ABC లో ∠A  కోణ సమద్విఖండన రేఖ AD. AB = 8.4  సెం.మీ., AC = 5.6 సెం.మీ., DC = 2.8 సెం.మీ. అయితే BD = ...... (సెం.మీ.లలో)

1) 3.2    2) 3.6       3) 4.2       4) 4.8

సాధన:  

పటంలో, AD =  ∠A  కోణ సమద్విఖండన రేఖ. AB = 8.4 సెం.మీ, AC = 5.6 సెం.మీ., DC = 2.8 సెం.మీ., BD = ?

BD = 4.2 సెం.మీ.     '

సమాధానం: 3


2. ∆ ABCలో AD అనేది ∠A కోణ సమద్విఖండన రేఖ. AB = 12 సెం.మీ., AC = 8 సెం.మీ., DC = 4 సెం.మీ. అయితే BC = ...... ( సెం.మీ.)

1) 6    2) 8    3) 9     4) 10

సాధన: 

పటం ∆ ABC ఒక త్రిభుజం. AD =  ∠A కోణ సమద్విఖండన రేఖ. AB = 12 సెం.మీ., AC = 8 సెం.మీ., DC = 4 సెం.మీ, BC = ?

సమాధానం: 4


3. ∆ ABCలో ∠BAC కోణ సమద్విఖండన రేఖ BC ని దీ వద్ద ఖండిస్తుంది. AB = 10 సెం.మీ., AC = 14 సెం.మీ., అయితే BD : BC

1) 5 : 12      2) 5 : 7       3) 7 : 5      4) 12 : 5

సాధన: 


సమాధానం: 1


 

4. ∆ ABCలో ∠A  కోణ సమద్విఖండన రేఖ. BC ని D వద్ద ఖండిస్తుంది. BD : DC = 7 : 4, AB = 6.3 సెం.మీ. అయితే AC = ...... (సెం.మీ.లలో)

1) 2.8    2) 3.6     3) 4.8     4) 5.6

సాధన: 

∆ ABC ఒక త్రిభుజం. AD = ∠A  కోణ సమద్విఖండన రేఖ BD : DC = 7 : 4, AB = 6.3 సెం.మీ.  AC = ?

సమాధానం: 2


5. ∆PQRలో ∠P కోణ  సమద్విఖండన రేఖ QR ని S వద్ద ఖండిస్తుంది. S అనేది QR మధ్య బిందువు అయితే కిందివాటిలో ఏది సత్యం?

1) PQ = PR    2) PQ = QR
3) PR = QR    4) PQ = QR = PR

సాధన:   

పటంలో ∆PQR ఒక త్రిభుజం. PS = ∠P కోణ సమద్విఖండన రేఖ. QS = SR

       శిశీ 


Þ ౌ  = 1 Þ శిశీ = శిళి 


  శిళి


సమాధానం: 1


6. దీతితీదిలో తితీ, తిది భుజాలపై వరుసగా దీ, ని బిందువులు ఉన్నాయి. దీని ఖిఖి తీది. 


తిదీ = ్ల ్ఘ 3, తీదీ = 2్ల  3, తిని = ్ల ్ఘ 1, నిది = 2్ల  2. అయితే ్ల = .....


    2             3            4             1


1్శ ౌ       2్శ ౌ       3్శ ౌ       4్శ ౌ


        5             5            5             5 


సాధన:         తి


పటంలో దీతితీది ఒక త్రిభుజం. ౌదీని ఖిఖి ౌతీని 


తిదీ = ్ల ్ఘ 3,     తీదీ = 2్ల  3


తిని = ్ల ్ఘ 1,     నిది = 2్ల  2


తిదీ    తిని       ్ల ్ఘ 3      ్ల ్ఘ 1


ౌ = ౌ Þ ౌౌౌ = ౌౌౌ  


దీతీ    నిది      2్ల  3    2్ల  2


Þ ్బ్ల ్ఘ 3్శ ్బ2్ల  2్శ =  ్బ్ల ్ఘ 1్శ ్బ2్ల  3్శ 


Þ 2్ల2  2్ల ్ఘ 6్ల  6 = 2్ల2  3్ల ్ఘ 2్ల  3


Þ 2్ల2 ్ఘ 4్ల  6 = 2్ల2  ్ల  3


Þ 2్ల2  2్ల2 ్ఘ 4్ల ్ఘ ్ల = 6  3 


Þ 5్ల = 3


           3


Þ ్ల = ౌ     


         5     సమాధానం: 2


7. దీతితీదిలో ౌదీని ఖిఖి ౌతీది. తిదీ : దీతీ = 5 : 7, తిని = 9.5 సెం.మీ. అయితే నిది = ... (సెం.మీ.లలో)


1్శ 13.3      2్శ 12.3      3్శ 15.3      4్శ 14.3


సాధన:             తి


పటంలో దీతితీది ఒక త్రిభుజం. ౌదీని ఖిఖి ౌతీది


         తిదీ    తిని


        ౌ = ౌ 


        దీతీ     నిది


      5     9.5                        7 


Þ ౌ = ౌ Þ నిది = 9.5 ´ ౌ 


      7     నిది                        5


= 1.9 ´ 7 = 13.3 సెం.మీ 


సమాధానం: 1


రచయిత


సీ‡హెచ్‌. రాధాకృష్ణ


విషయ నిపుణులు 

Posted Date : 20-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌