1. ఎంజైమ్లు కిందివాటిలో వేటి నుంచి ఏర్పడతాయి?
ఎ) కార్బొహైడ్రేట్లు బి) ప్రోటీన్లు
సి) కొవ్వు ఆమ్లాలు డి) న్యూక్లిక్ ఆమ్లం
జ: బి ( ప్రోటీన్లు)
2. శస్త్రచికిత్స తర్వాత కుట్లు వేయడానికి ఉపయోగించే పాలిమర్ ఏది?
జ: పాలీ గ్త్లెకోలిక్ ఆమ్లం
3. శరీరానికి అత్యధిక శక్తిని ఇచ్చే ఆహార పదార్థం ఏది?
జ: ప్రోటీన్లు
4. బైయూరేట్ పరీక్షతో కిందివాటిలో వేటిని గుర్తించవచ్చు?
ఎ) పిండి పదార్థాలు బి) కొవ్వులు
సి) మాంసకృత్తులు డి) విటమిన్లు
జ: సి ( మాంసకృత్తులు)
5. కింది ఏ ఆహార పదార్థానికి అధిక కెలోరిక్ విలువ ఉంటుంది?
ఎ) అన్నం బి) పప్పులు సి) నెయ్యి డి) పైవన్నీ
జ: సి (నెయ్యి )
6. శరీరంలో ఆవశ్యక ఎమినో ఆమ్లాల సంఖ్య ఎంత?
జ: 9
7. కిందివాటిలో ప్రోటీన్లను గుర్తించే పరీక్ష ఏది?
ఎ) మాలిష్ బి) మిల్లోన్
సి) టోలెన్స్ డి) పైవన్నీ
జ: బి ( మిల్లోన్)
8. జొన్నలు, బియ్యం, బంగాళా దుంపలు, బార్లీలో ప్రధానంగా ఉండే ఆహార పదార్థం ఏది?
జ: కార్బొహైడ్రేట్లు
9. కిందివాటిలో జంతువుల స్టార్చ్లో ప్రధానంగా ఉండేవి ఏవి?
ఎ) ఎమినో ఆమ్లాలు బి) సెల్యులోజ్
సి) గ్లైకోజెన్ డి) ఏదీకాదు
జ: సి( గ్లైకోజెన్)
10. ప్రోటీన్లలో ఉండే బంధం ఏది?
జ: పెప్త్టెడ్
11. కిందివాటిలో మానవుడు ఉపయోగించే ఎమినో ఆమ్లాలు ఏవి?
ఎ) ఆల్ఫా - ఎమినో బి) బీటా-ఎమినో
సి) గామా - ఎమినో డి) ఏదీకాదు
జ: ఎ ( ఆల్ఫా - ఎమినో)
12. గ్త్లెసిన్ అణుభారం సుమారుగా ఎంత?
జ: 75 గ్రా/మోల్
13. కిందివాటిలో అత్యవసర ఎమినో ఆమ్లం కానిది ఏది?
ఎ) ప్రొలైన్ బి) హిస్టడీన్
సి) మిథియోనిన్ డి) లూసీన్
జ: ఎ ( ప్రొలైన్)
14. అతి సాధారణ ఎమినో ఆమ్లం ఏది?
జ: సి (గ్లైసీన్)
15. కిందివాటిలో సల్ఫర్ పరమాణువుతో కూడిన ఎమినో ఆమ్లం ఏది?
ఎ) గ్త్లెసిన్, ఎలాస్టిన్ బి) సిస్టీన్, మిథియోనిన్
సి) సిస్టేన్, థియోసిన్ డి) ఏదీకాదు
జ: బి( సిస్టీన్, మిథియోనిన్)
16. ఎమినో ఆమ్లాలు అనేవి...
జ: ప్రోటీన్ల నిర్మితాలు
17. DNA లో ఉండే చక్కెర యూనిట్ ...
జ: డీ ఆక్సి రైబోన్
18. మానవ శరీరంలో దీవితి పాత్ర...
జ: ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పుడుతుంది.