మోడల్ - 1
కింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. ఉద్యోగుల ఆదాయాలను పోల్చినప్పుడు ఎవరు ఎక్కువ బోనస్ పొందుతున్నారు?
వివరణ:
∴ పై విశ్లేషణ ఆధారంగా D అత్యధిక బోనస్ పొందుతున్నాడు.
2. A అనే ఉద్యోగికి ఓవర్‌టైం చేయడం వల్ల వచ్చే మొత్తం అతడి బాకీలో ఎంత శాతం?
వివరణ: A అనే ఉద్యోగి చేసే బాకీలో అతడికి ఓవర్‌టైం చేయడంవల్ల వచ్చే శాతం =(180/200 100) = 90%
3. ఏ ఉద్యోగి జీతం అతడికి వచ్చే బోనస్ కంటే మూడు రెట్లు తక్కువ?
వివరణ: A అనే ఉద్యోగికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు = 3 × 80 = 240
B అనే ఉద్యోగికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు = 3 × 40 = 120
C అనే ఉద్యోగికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు = 3 × 150 = 450
D అనే ఉద్యోగికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు = 3 × 80 = 240
E అనే ఉద్యోగికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు = 3 × 100 = 300
∴ పై విశ్లేషణ ఆధారంగా, ఎవరి జీతం కూడా వారికి వచ్చే బోనస్‌కు మూడు రెట్లు కంటే తక్కువగా లేదు.
4. అందరిలో ఎక్కువ శాతం జీతం వచ్చే ఉద్యోగి ఎవరు?
వివరణ: ప్రతి ఉద్యోగి జీతం శాతాలు (మొత్తం ఆదాయాల్లో) వరుసగా,
∴ పై విశ్లేషణ ఆధారంగా C ఎక్కువ శాతం జీతం పొందుతున్నాడు.
5. బాకీ, జీతాల నిష్పత్తి అతి తక్కువగా ఉన్న ఉద్యోగి ఎవరు?
వివరణ: ప్రతి ఉద్యోగి బాకీ, జీతాల నిష్పత్తి వరుసగా
∴ పై విశ్లేషణ ఆధారంగా బాకీ, జీతాల నిష్పత్తి అతి తక్కువగా ఉన్న ఉద్యోగి D.
మోడల్ - 2
కింది పట్టిక ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోండి.
1. అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిలో ఏ తరగతిలోని విద్యార్థుల సంఖ్య తక్కువ?
వివరణ: అన్ని పాఠశాలల్లో చదువుతున్న మొత్తం విద్యార్థులు
తరగతి I = 58 + 63 + 52 + 68 + 68 = 309
తరగతి II = 64 + 56 + 49 + 62 + 36 = 267
తరగతి III = 90 + 48 + 60 + 54 + 59 = 311
తరగతి IV = 48 + 54 + 88 + 44 + 72 = 306
తరగతి V = 44 + 70 + 51 + 71 + 58 = 294
∴ పై విశ్లేషణ ఆధారంగా, తక్కువ మంది విద్యార్థులు గల తరగతి II.
2. అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిలో ఏ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఎక్కువ?
వివరణ: పాఠశాలల వారీగా అన్ని తరగతుల నుంచి మొత్తం విద్యార్థులు
పాఠశాల A = 58 + 64 + 90 + 48 + 44 = 304
పాఠశాల B = 63 + 56 + 48 + 54 + 70 = 291
పాఠశాల C = 52 + 49 + 60 + 88 + 51 = 300
పాఠశాల D = 68 + 62 + 54 + 44 + 71 = 299
పాఠశాల E = 68 + 36 + 59 + 72 + 58 = 293
∴ పై విశ్లేషణ ఆధారంగా ఎక్కువ మంది విద్యార్థులు గల పాఠశాల A.
3. పాఠశాల A లో II, Vవ తరగతులు చదువుతున్న విద్యార్థుల మొత్తం, అదే పాఠశాలలోని మొత్తం విద్యార్థుల్లో ఎంత శాతం?
వివరణ: పాఠశాల A లో II, Vవ తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు = 64 + 44 = 108
పాఠశాల Aలో మొత్తం విద్యార్థులు = 304
∴ కావాల్సిన శాతం = 108/304 × 100 = 35.5%
4. పాఠశాల C, D, E లలో Iవ తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు, పాఠశాల A, B, C లలో IVవ తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత?
వివరణ: C, D, E పాఠశాలల్లో Iవ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య = 52 + 68 + 68 = 188
A, B, C పాఠశాలల్లో IVవ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య = 48 + 54 + 88 = 190
∴ కావాల్సిన నిష్పత్తి = 188 : 190
= 94 : 95
5. పాఠశాల Dలో Vవ తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు, అన్ని పాఠశాలల్లో అదే తరగతి చదువుతున్న విద్యార్థుల మొత్తంలో ఎంత శాతం?
వివరణ: పాఠశాల Dలో Vవ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య 71.
5 పాఠశాలల్లో జువ తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య = 294
∴ కావాల్సిన శాతం = 71/294 × 100
= 24% (సుమారుగా)
మోడల్ - 3
కింది పట్టిక ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోండి.
వివిధ సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో మొత్తం జనాభాలో చదువుకున్నవారి శాతాన్ని సూచించే పట్టిక:
1. 1997, 1998 సంవత్సరాల్లో C రాష్ట్ర జనాభా 2 : 3 నిష్పత్తిలో ఉంటే ఆ సంవత్సరాల్లో చదువుకున్న జనాభా నిష్పత్తి ఎంత?
వివరణ: C రాష్ట్ర జనాభా 1997లో 2X; 1998లో 3X అనుకుందాం.
1997లో చదువుకున్న జనాభా = 78/100 × 2X
1998లో చదువుకున్న జనాభా = 81/100 × 3X
∴ కావాల్సిన నిష్పత్తి = 78/100 × 2X : 81/100 × 3X
= 78 × 2X : 81 × 3X
= 78 × 2 : 81 × 3
= 52 : 81
2. 1998లో ఆరు రాష్ట్రాల్లో సమానంగా 12 లక్షల జనాభా ఉంది. అయితే ఆ సంవత్సరంలో ఆరు రాష్ట్రాల్లో చదువుకున్న సగటు జనాభా ఎంత?
వివరణ: 1998లో ఆరు రాష్ట్రాల్లో చదువుకున్న సగటు జనాభా
3. D రాష్ట్ర జనాభా 1998, 2001 సంవత్సరాల్లో సమానం. అయితే 1998 నుంచి 2001 వరకు చదువుకున్న జనాభాలో పెరుగుదల శాతం ఎంత?
వివరణ: D రాష్ట్ర జనాభాలో 1998 నుంచి 2001 వరకు చదువుకున్న జనాభాలో పెరుగుదల శాతం