ముఖ్యాంశాలు
♦ x లో y% = y లో x% =
♦ x శాతాన్ని భిన్నరూపంలో గా రాస్తారు.
♦ aలో b శాతం = 100%
♦ ఒక సంఖ్య a ను x% పెంచితే, తర్వాత దాని విలువ
♦ ఒక సంఖ్య aను x% తగ్గిస్తే, తర్వాత దాని విలువ =
మాదిరి సమస్యలు
1. 20లో 0.5 ఎంత శాతం?
1) 0.025% 2) 0.25% 3) 2.5% 4) 25%
సాధన: కావాల్సిన శాతం = x అనుకోండి.
20 లో x% = 0.5
x = 2.5%
సమాధానం: 3
2. 480లో 12.5%లో E% = 72. అయితే E విలువ ఎంత?
1) 95 2) 110 3) 105 4) 120
సాధన: 480లో 12.5%లో E% = 72
= 120
సమాధానం: 4
3. Aలో 91% విలువ Bలో 39 శాతానికి సమానం. Aలో X % విలువ B అయితే X విలువ....
సాధన: Aలో 91% = Bలో 39%
ఇప్పుడు B = A లో X %
సమాధానం: 1
4.
1) 7.65 2) 11.68 3) 13.65 4) 9.65
సమాధానం: 3
5. A, B, C మూడు ధన సంఖ్యలు. Bలో 70% విలువ A. Cలో 40% విలువ B. మూడు సంఖ్యల మొత్తం 336 అయితే B, C మొత్తంలో 15% విలువ....
1) 42 2) 44 3) 48 4) 32
B,Cల మొత్తంలో 15% విలువ = (80 + 200)లో 15%
సమాధానం: 1
6. 480లో 25% + 500లో 30% + 90లో X% = 900లో 35%. అయితే X విలువ ఎంత?
1) 45 2) 50 3) 55 4) 40
సమాధానం: 2
* ఒక కార్యాలయంలోని మొత్తం సిబ్బందిలో 40% మంది మహిళలు. వారిలో 70% మంది, పురుష సిబ్బందిలో 50% మంది వివాహితులు. అయితే ఆ కార్యాలయంలో అవివాహిత సిబ్బంది ఎంత శాతం?
1) 60% 2) 42% 3) 64% 4) 52%
సాధన: కార్యాలయంలో మొత్తం సిబ్బంది = X అనుకోండి.
మహిళా సిబ్బంది = X లో 40% = , పురుష సిబ్బంది =
వివాహిత సిబ్బంది = పురుష సిబ్బందిలో 50% +మహిళా సిబ్బందిలో 70%
అవివాహిత సిబ్బంది =
అవివాహిత సిబ్బంది శాతం
సమాధానం: 2