• facebook
  • whatsapp
  • telegram

అయస్కాంతత్వం

1. దండాయస్కాంత కేంద్రం వద్ద అయస్కాంతత్వం-
జ:  శూన్యం

 

2. కిందివాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థం-
          బంగారం, కోబాల్టు, రాగి 
జ: కోబాల్టు

 

3. కింది ప్రవచనాలను పరిశీలించండి- 
ఎ) భూ అయస్కాంత క్షేత్ర అక్షం, భూ భౌగోళిక అక్షానికి 231/2º లోపల ఉంటుంది
బి) ఉత్తరార్థ గోళంలో భూఅయస్కాంత ధ్రువం, ఉత్తర కెనడాలోని ద్వీపకల్పం మీద ఉంది
సి) భూఅయస్కాంత భూమధ్యరేఖ, దక్షిణ భారతదేశంలోని తుంబా మీదుగా పోతుంది
పై ప్రవచనాల్లో సరైంది/ సరైనవి?
జ:  బి, సి

 

4. కిందివాటిలో అయస్కాంత పదార్థం ఏది?
కోబాల్టు, కాగితం, ఇత్తడి 
జ:  కోబాల్టు.

 

రచయత: ఢిల్లీ బాబు

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌